Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఈ నిజాలు తెలిస్తే ఏమైపోతారో?
కాలం మారుతోంది. కాలానికి అనుగుణంగా మనుషులు రుచులు, అభిరుచులు కూడా మారిపోతున్నాయి. గతంలో వివాహం చేసుకోవాలంటే అబ్బాయి వయసు ఎక్కువగా, అమ్మాయి వయసు తక్కువగా ఉంటేనే పెళ్లి చేసేవారు. కానీ ఇప్పుడు ఇలా లేదు. అమ్మాయి వయసు ఎక్కువైనా అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని, వివాహ బంధానికి కావాల్సిన ప్రేమ అని సింపుల్‌గా చెప్పేసి పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. అసలు వయసులో అబ్బాయిల కంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? చేసుకుంటే కలిగే లాభాలు ఏంటి? వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
వయసులో పెద్ద అమ్మాయిని చేసుకుంటే ఏమవుతుంది?
GenZలో ఉన్న అబ్బాయిలు తమకంటే వయసులో పెద్దవారైనా అమ్మాయిలను కూడా పెళ్లి చేసేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా తమకంటే చిన్న వారిని తమ జీవితంలో ఆహ్వానించేందుకు సిద్ధపడుతున్నారు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వయసులో పెద్ద అమ్మాయిని చేసుకోవడం వల్ల ఆ అమ్మాయి మెచ్యూర్డ్‌గా ఉంటుంది. వివాహ బంధంలో ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటారు.

అలాగే తన జీవితం మీద తనకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే తనకు ఏం కావాలి? తాను ఏం చేయాలి అనే దానిపై ఆమెకు ఒక క్లారిటీ ఉంటుంది. కాబట్టి తన విషయంలో ప్రతిదానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉండదు. ఆర్థికంగా ఎలా ఉండాలో వారికి తెలుసు. అలాగే ఆర్థికంగా సపోర్టివ్‌గా ఉండడం వారికి తెలుస్తుంది. లేకపోతే ఇండిపెండెంట్‌గా అయినా ఉంటారు. దీని వల్ల అబ్బాయిలు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేఘాల్లో విహరించే కోరికలు కూడా ఉండవు. కోరికలన్నీ సాదాసీదాగా, రియాలిటీగా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
అందరూ అలానే ఉంటారా?
పైన పేర్కొనబడిన ప్రయోజనాలు వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్న వారందరికీ వర్తిస్తుందని చెప్పలేము. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. ఒకరి మానసతత్వం, ఒకరి ప్రవర్తన విధానం ఇంకొకరి మాదిరిగా ఉండదు. వారు ఆలోచించే విధానం, వారు మీతో జీవించే విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లోనే పరిస్థితులను అర్ధం చేసుకోవడం, తాము ఒంటరిగా జీవించేస్తాము మీ అవసరం లేదు అని చెప్పేసే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఇది సెట్ అవుతుందనే గ్యారెంటీ మాత్రం ఇవ్వలేము. వ్యక్తి గుణాలు, ఆమెలోని లక్షణాలను బట్టి పెళ్లి చేసుకుంటే మంచిది.
పైన పేర్కొనబడిన విషయాలను దృష్టిలో ఉంచుకొని మీరు మీకంటే వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా చేసుకోకూడదా అనేది నిర్ణయించుకోండి. వ్యక్తి అభిప్రాయాలు, లక్షణాలు ఒకేలా ఉండవు కాబట్టి వయసులో పెద్ద అమ్మాయిని చేసుకోవాలా లేదా అనేది నిర్ణయించుకోవాలి.



Click it and Unblock the Notifications