Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రాత్రి శృంగారంలో పాల్గొంటే మంచిదా? పగలు శృంగారంలో పాల్గొంటే మంచిదో తెలుసా?
మనిషి జీవితంలో శృంగారం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఎవరైతే వివాహితులు ఉంటారో వారికి ఇది కచ్చితంగా కావాలి. శృంగార జీవితం సరిగ్గా ఉంటేనే దంపతుల మధ్య బంధం బలంగా ఉంటుంది. అయితే కొందరికి పగలు శృంగారం ఇష్టముంటే, మరికొందరికి రాత్రి శృంగారం చాలా ఇష్టముంటుంది. అయితే పగలు శృంగారానికి, రాత్రి శృంగారానికి తేడా ఏమిటి? ఏ సమయంలో శృంగారంలో పాల్గొనడం మంచిది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పగలు శృంగారానికి, రాత్రి శృంగారానికి తేడా ఏమిటి?
శృంగార సమయం:
రాత్రిపూట చీకటి, నిశ్శబ్దం వల్ల ఒక ప్రత్యేకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇది శృంగారానికి బాగా నప్పుతుంది. పగటిపూట వెలుతురు, పనులు ఉండటం వల్ల శృంగారానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు.

శరీర పరిస్థితి
రాత్రిపూట శరీరం అలసిపోయి ఉంటుంది. కాబట్టి శృంగారానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. అయితే పగటిపూట శరీరం తాజాగా ఉంటుంది. అలాగే శరీరానికి సంబంధించిన శక్తి దొరుకుతుంది. దీని కారణంగా ఉదయం పూట శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది.
మూడ్:
రాత్రిపూట ప్రశాంతంగా ఉండటం వల్ల మూడ్ కూడా బాగుంటుంది. పగటిపూట ఒత్తిడి, ఆందోళనలు ఎక్కువగా ఉండటం వల్ల శృంగారంపై ప్రభావం చూపించవచ్చు. దీని కారణంగా శృంగారంలో ఎక్కువగా రాణించకపోవచ్చు.
ఏకాగ్రత
రాత్రిపూట ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రశాంతంగా శృంగారంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా పగటిపూట పనులు, ఇతరత్రా విషయాల వల్ల ఏకాగ్రత కుదరకపోవచ్చు. దీనివల్ల పగటి పూట శృంగారంలో పాల్గొనడం వలన కొంత ఏకాగ్రత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
సృజనాత్మకత
రాత్రిపూట చీకటి వల్ల కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పగటిపూట వెలుతురు ఉండటం వల్ల కొంతమంది కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇబ్బంది పడవచ్చు. అందుకే శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించకపోవచ్చు.



Click it and Unblock the Notifications