Latest Updates
-
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా..
రాత్రి పడుకునే ముందు ఏం తింటే శృంగారంలో ఎక్కువ సేపు రాణిస్తారో తెలుసా?
ప్రస్తుతం మనం అంతా తింటుంది కల్తీ ఆహారమే. దీనివల్ల మనిషి ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ ఇబ్బందుల్లో ముఖ్యమైనది శృంగార సమస్య కూడా ఒకటి. కల్తీ ఆహరం, క్వాలిటీ లేని ఆహరం తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గిపోవడమే కాదు, ఎవరూ రాణించలేకపోతున్నారు. అందుకే ఆరోగ్యవంతమైన ఆహరం తీసుకుంటే శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు ఎలాంటి ఆహరం తీసుకుంటే శృంగారంలో రాణించగలరు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శృంగారంలో రాణించాలంటే రాత్రి తినాల్సిన ఆహారం
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఎముకలు ధృడంగా మారడానికి సహాయపడతాయి.

చేప
చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే కచ్చితంగా శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అలాగే అద్భుతంగా రాణించగలుగుతారు.
నట్స్ మరియు సీడ్స్:
నట్స్ మరియు సీడ్స్ లో జింక్ మరియు ఇతర పోషకాలు ఉంటాయి, ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. నిమిషాల్లో ఉన్న సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే శరీర ఆరోగ్యానికి కావాల్సిన పొటాషియం, క్యాల్షియం వంటి వాటిని అందజేస్తాయి.
పండ్లు మరియు కూరగాయలు
పండ్లు మరియు కూరగాయలలో విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అలాగే రాత్రి పడుకునే ముందు చాక్లెట్ తీసుకోవడం కూడా మంచిది. చాక్లెట్లో ఫెనిలేథైలామైన్ అనే పదార్థం ఉంటుంది. ఇది లైంగిక కోరికను పెంచడానికి సహాయపడుతుంది.
వీటితో పాటు రాత్రుళ్ళు పడుకునే ముందు నీరు పుష్కలంగా తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అలాగే లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెడ్ వైన్‌ను మితంగా తాగడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అలాగే లైంగిక కోరిక పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
