Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిల్లలతో కలిసి పడుకున్నప్పుడు ఆ పని చేయవచ్చా? డాక్టర్ చెప్పింది వింటే...
ప్రస్తుతం సిటీల్లో ఇరుకు గుదుల్లో ఏళ్ల తరబడి జీవితం సాగించేవారు ఎందరో. ఒక బెడ్ రూమ్ ఫ్లాట్ లో భార్యా,పిల్లలు,తల్లిదండ్రులతో కలిసి జీవించే జంటలు శృంగారం విషయంలో అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. చిన్న ఇళ్లు,ఇంటి నిండా జనం దీంతో లైంగిక ఆనందానికి చాలామంది దూరమవుతున్నారు. ఇదిలాఉంటే, పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఒకే రూమ్ లో చిన్న పిల్లలు పక్కన ఉండగానే చాలామంది జంటలు సన్నిహితంగా ఉంటుంటారు. మరికొందరు అయితే పిల్లల ముందు శృంగారం చేయాలా వద్దా అనే విషయంలో తెగ మదనపడుతుంటారు.
పిల్లల ముందు జంటలు సన్నిహితంగా ఉండటం విషయానికొస్తే నిపుణుల ప్రకారం..పిల్లలు మరీ చిన్నవాళ్లు అయితే వీరు వారు పక్కన ఉన్నప్పుడుఇవన్నీ చేయవచ్చు..ఎందుకుంటే ఆ పసిబిడ్డ మీరు ఏం చేస్తున్నారనేది అంతగా విషయాలను గమనించలేదు. అయితే మీ బిడ్డ కొద్దిగా పెద్దవారు అయితే మాత్రం వారి ముందు సన్నిహితంగా ఉండకూడదు అని గుర్తుంచుకోవాలని సైకియాట్రిస్ట్ డాక్టర్ స్వాతి ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో ద్వారా తెలియజేశారు.

మీ బిడ్డ ఒక సంవత్సరం లేదా అంతకంటు ఎక్కువ వయస్సు ఉంటే ఎట్టిపరిస్థితుల్లోనూ వారి ముందు జంటలు సన్నిహితంగా ఉండకూడు..ఎందుకంటే ఇది పిల్లల మనసులో అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. తమ చుట్టూ ఏం జరుగుతుందో వారు గ్రహించగలరని, ఇది వారిలో ఆత్రుత లేదా ఆందోళన సమస్యలు తలెత్తుతాయని డాక్టర్ స్వాతి చెప్పారు. అంతేకాకుండా పేరెంట్స్ గురించి వారి మనస్సులో భిన్నమైన ఇమేజ్ ఏర్పడుతుందని..తమ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసుకోడానికి అప్పుడు పిల్లలు నిరంతరం ఆశక్తి చూపుతారాని ఆమె చెప్పారు.
మీ పిల్లలకు వారి తల్లిదండ్రులు ఒకరికొకరు ఎలా ప్రేమించుకుంటారో,ఒకరికొకరు ఎలా గౌరవిస్తారో నేర్పించాలుకుంటే ..వారి ముందు భాగస్వామికి సున్నితమైన ముద్దు ఇవ్వవచ్చు. దీంతో పాటు కౌగలించుకోవచ్చు. అదేవిధంగా మీ బిడ్డను వెంటనే కౌగలించుకొని ముద్దు పెట్టుకోవాలి.. ఇది వారికి కుటుంబం అనుభూతిని ఇస్తుంది..మొత్తం కుటుంబం ఇలాగే జీవించాలని ఆ చిన్నారి భావించడం సహజం. ఇలాంటివి చేయడం వల్ల తల్లిదండ్రుల పరిపూర్ణ ఇమేజ్ వారి మస్సులో ఎల్లప్పుడూ ఉంటుంది,ఆ చిన్నారి సంతోషంగా ఉంటారని డాక్టర్ స్వాతి తెలిపారు.



Click it and Unblock the Notifications