Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏ భంగిమలో శృంగారంలో పాల్గొంటే.. ఎక్కువగా సంతృప్తి చెందుతారో తెలుసా?
ప్రతి జంటకు శృంగారం అనేది చాలా ముఖ్యం. శృంగార జీవితం బాగుంటేనే ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉంటుంది. దంపతుల మధ్య బంధం బాగుండాలంటే కచ్చితంగా శృంగార జీవితం అనేది చాలా గొప్పగా ఉండాలి. శృంగారంలో దంపతులిద్దరూ సంతృప్తి చెందాలంటే కేవలం కోరిక ఉంటేనే సరిపోదు.. సరైన భంగిమలో శృంగారంలో పాల్గొనాలి. ఏ భంగిమలో శృంగారంలో పాల్గొనే భావప్రాప్తి కలుగుతుంది? ఏ భంగిమ మంచి సంతృప్తినిస్తుంది అనేది ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం.
భంగిమ నిజంగానే సంతృప్తినిస్తుందా?
నిజానికి శృంగారంలో సంతృప్తి చెందాలంటే భంగిమలు పెద్దగా మ్యాటర్ చేయవు. శృంగారంలో మంచి సంతృప్తి పొందాలంటే దంపతులిద్దరూ ఒకరినొకరు సహకరించుకోవాలి. అలాగే ఒకరినొకరు చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీల్ అవుతూ శృంగారంలో పాల్గొనాలి. అలాగే ఇద్దరికీ సుఖవంతమైన భంగిమలో శృంగారంలో పాల్గొనడం అనేది చాలా ముఖ్యం.

శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనాలన్నా లేదా ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలన్నా తొందరపడి చేయకూడదు. నిదానంగా చేస్తేనే భావప్రాప్తి కలుగుతుంది. సన్నిహితంగా ఉండాలి. ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించాలి. అలాగే శృంగారంలో కొత్త కొత్త ప్రయోగాలు చేపట్టాలి. దీనివల్ల శృంగార జీవితం సంతోషకరంగా, సంతృప్తికరంగా మారుతుంది.
కానీ ఈ భంగిమలో పాల్గొనే కచ్చితంగా సంతృప్తి కలుగుతుంది
మిషనరీ భంగిమ:
ఈ భంగిమ చాలా మందికి ఇష్టమైన భంగిమ. ఇది ప్రతి ఒక్కరూ సులభంగా, సౌకర్యవంతంగా చేసుకునే భంగిమ. ఈ భంగిమలో ఒకరినొకరు ఒకరిపై ఒకరు పడుకొని శృంగారంలో పాల్గొంటారు. ఈ భంగిమలో పాల్గొనే దంపతులిద్దరూ మంచి సంతృప్తిని పొందుతారు.
డాగీ స్టైల్
ఈ భంగిమ చాలా పాపులర్. చాలా మందికి ఇది ఇష్టమైన భంగిమ కూడా. ఈ భంగిమలో శృంగారంలో పాల్గొంటే మహిళలకు చాలా ఇష్టం ఉంటుంది. అలాగే వారు చాలా సంతృప్తి పొందుతారు.
సైడ్ సాడ్లింగ్
ఇది కూడా శృంగారంలో ప్రతి ఒక్కరికీ ఇష్టమైన భంగిమ. అలాగే దంపతులిద్దరికీ సౌకర్యవంతంగా ఉండే భంగిమ. ఈ భంగిమలో శృంగారంలో పాల్గొనడం వల్ల దంపతులిద్దరికీ మంచి అనుభూతి కలుగుతుంది. అలాగే వారు తొందరగా భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.
కౌగిలింత భంగిమ
శృంగారంలో ఇద్దరూ కౌగలించుకొని పాల్గొనే భంగిమనే కౌలిగింత భంగిమ. ఈ భంగిమలో పాల్గొంటే దంపతులకు శృంగార కోరికలు ఎక్కువ అవుతుంది. దీని కారణంగా వారు ఎక్కువగా శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వారికి బాగా సంతృప్తి కలుగుతుంది. ఏ భంగిమ అయినప్పటికీ, ఏ విషయం అయినప్పటికీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. దాని వల్లే ఇద్దరూ శృంగారంలో మంచి సంతృప్తిని పొందగలుగుతారు.



Click it and Unblock the Notifications