Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
లైట్ వేసుకుంటేనే సెక్స్ మరింత సుఖంగా ఉంటుందా.. అందుకేనా అందరికీ ఇలాగే ఇష్టం!
చాలా మంది పడక గదిలోకి రాగానే లైట్ ఆఫ్ చేసేస్కుంటారు. అలాగే పాత సినిమాల్లో కూడా శోభనం సీన్, భార్యాభర్తలు కలిసే సన్నివేషాలు వచ్చినప్పుడు లైట్ ఆఫ్ చేసి సింబాలిక్ గా చూపించేవారు. కానీ నేడు చాలా మంది లైట్ ఆఫ్ చేసుకొని సెక్స్ చేసుకోవడం కంటే కూడా లైట్ వేసుకొని శృంగారం చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దంపతుల్లో ఒకరికి లైటు వేసుకొని మరొకరికి చీకటిగా ఉన్నప్పుడు చేసుకోవడమే ఇష్టం అయితే కాస్త ఇబ్బందే. కానీ ఫర్వాలేదండి.. ఎవరైనా ఇద్దరు సెక్స్ చేసుకుంటున్నారంటే వారికి ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలుసని అర్థం.

అలాంటప్పుడు ఒకరి మధ్య మరొకరికి సిగ్గు, భయం అవసరం లేదు. ఎంచక్కా లైట్ వేసుకొని ఒకరి అందాలను మరొకరూ చూసుకుంటూ.. కళ్లతోనే ఊసులాడుకుంటూ సెక్స్ ను ఎంజాయ్ చేయండి. చాలా మంది జంటలు లైట్ వేసుకొని సెక్స్ చేసుకోవడాన్నే ఎక్కువ ఆస్వాదిస్తారని కొన్ని జంటలు వెల్లడిస్తున్నాయి. మరి ఇందుకు ఆ జంటలు పంచుకున్న కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దాచడానికి ఏముంటుంది..?
ఆకారంతో సంబంధం లేకుండా తాను, తన భార్య ఒకరినొకరు ప్రేమించుకుంటామని ఓ జంట చెప్పింది. ప్రేమమించుకునే టప్పుడు ఒకరినొకరు చూసుకోవడానికి ఇష్టపడతామని ఓ జంట తెలిపింది. ఆమె ఎప్పుడూ లైట్ల గురించి పట్టించుకోలేదని.. తన శరీరం గురించి తనకు నమ్మకం కల్గించిందన్నారు. కాబట్టి తమ గురించి లైట్లు పెద్దగా పట్టించుకోమని.. కానీ లైట్ల వెతురులో సెక్స్ పాల్గొనడం బాగుంటుందన్నారు.
ఏం చేస్తున్నారో చూసేందుకు లైటు
తన భార్యకు కొన్ని హాట్ స్పాట్లలో సున్నితమైన స్పర్శలు అంటే చాలా ఇష్టమని.. తనకు తన భర్త ఏ విధంగా, ఏం చేస్తున్నాడో చూడడం చాలా ఇష్టమని అందుకే లైట్లు ఉంచుతాడని చెప్పారు. తాను ఆమెను బాగా తాకినప్పుడు ఫీలింగ్ ను చూడడం తనకు చాలా ఇష్టం అని చెప్పారు.
లైట్లు లేకుండా సెక్స్ చేసుకోలేరంట..!
లైట్లు ఆన్ చేసిన తర్వాత తాము కొద్దిసేపు నవ్వుకుంటామని ఓ జంట వెల్లడించింది. ఆనందాన్ని పొందుతామని.. అందుకే తాను, తన భాగస్వామి లైట్లను ఆన్ చేయడానికి, స్పెసిఫికేషన్లను తొలగించడానికి ఇష్టపడతామన్నారు. తమకు కొంత ఆలోచనను కల్గిస్తుందన్నారు. ఇది చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుందని.. కానీ లైట్లు తమకు ఒక ఆశీర్వాదం లాటిందేనన్నారు.
ఎక్స్ ప్రెషన్ల కోసమే లైట్లు..
లైట్లు ఆన్ చేసుకోవడం వల్ల వేర్వేరు వ్యక్తులకు భిన్నంగా ఉంటుందన్నారు. తన కోసం తాను అతనితో పనులను చేస్తున్నప్పుడు అతని హావాభావాలను చూసినప్పుడు ఆనందం కల్గుతుంది. అతని ముఖం చూస్తే తాను చేస్తున్నది కరక్టే అని స్పష్టంగా అర్థం అవుతుందని ఓ జంట వెల్లడించింది.
కండోమ్ ధరించడంలో పొరపాట్లు లేకుండా జాగ్రత్త కోసం
తాను తన బాయ్ ఫ్రెండ్ కలిసి సెక్స్ చేసేటప్పుడు ప్రొటెక్షన్ ఉపయోగించడంలో చాలా జాగ్రత్తగా ఉంటామని మరో జంట వెల్లడించింది. కండోమ్ ను ధరించడంలో ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకుంటామన్నారు. అలాగే త బాయ్ ఫ్రెండ్ తనంతట తానుగా నివసిస్తున్నాడు కాబట్టి ప్రతీది శుభ్రంగా, తన చుట్టూ ఉండేలా చూసుకోవడానికి తాను ఇష్టపడతానని మ అమ్మాయి వివరించింది. సెక్స్ చేసేటప్పుడు షూ లేదా వాసన వచ్చే సాక్సులను ధరించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించింది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications