Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పిచ్చి పిచ్చిగా నచ్చేసిన అమ్మాయితో సెక్స్‌లో ఫెయిల్, అసలు కారణం ఏంటో తెలుసా?
నచ్చిన అమ్మాయితో ప్రేమ, శృంగారం, సుఖ జీవితం కావాలని ప్రతీ ఒక్కరూ కలలు కంటారు. ఆమెను ప్రేమకు యెస్ చెప్పేలా చేసుకునేందుకు చాలా కాలం పాటు వేచి చూస్తుంటారు. తమ ప్రేమనంతా కుమ్మరించి మరీ అమ్మాయిని ప్రేమలో పడేలా చేసుకుంటారు. వేయి ఆశలతో పెళ్లి చేసుకొని పడక గదిలోకి అడుగు పెడతారు. కానీ అక్కడ అమ్మాయిని మెప్పించగలనా లేదా అనే అనుమానంతో సెక్స్ లో ఫెయిల్ అవుతుంటారు. దీంతో అబ్బాయిలు తీవ్ర ఒత్తిడికి గురవుతారు. మనసు పడ్డ అమ్మాయిని మంచిగా ఎంజాయ్ చేయలేక ఇబ్బంది పడతారు.

యాంగ్జైటీ డిజార్డర్ కారణంగానే సెక్స్ లో ఫెయిల్
ప్రేమించిన అమ్మాయి, మనసు పడిన అమ్మాయి దగ్గర సెక్స్ వియంలో ఫెయిల్ అవడం అనేది సాధారణంగా యాంగ్జైటీ డిజార్డర్ కారణంగా జరుగుతుంది. తాను ఇష్ట పడుతున్న, తనన్ని ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయిని సెక్స్ లో మెప్పింగలనా, ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చి ఫెయిల్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ విషయం ఏమాత్రం బిడియం, భయం, బెరుకు ఉన్నా అంగం స్తంభించదు. అలాగే నరాలన్ని బిగుతుగా మారిపోతాయి.
స్ట్రెస్ హార్మోన్ వల్లే అంగం గట్టిపడదు:
ఎప్పుడైనా సేర శృంగారం విషయంలో సందేహం రాగానే స్ట్రెస్ హార్మోన్స్ విడుదల అవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టి పడడానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, బిడియం, బాగరా. వీటన్నిటినీ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది మనసు పడిని అమ్మాయితో సెక్స్ లో పాల్గొన్నా, ఓ అమ్మాయి మనసు పడినా ఇదే జరుగుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మనసులో ఏ మూలు కూడా డౌట్ లేకపోతే చక్కగా చేయగలుగుతారని నిపుణులు వివరిస్తున్నారు.
ఆత్మవిశ్వాసమే ఇందుకు ఆయుధం
సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయాలంటే దంపతులు, భాగస్వాములిద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఒకరినొకరు ఉద్రేక పరుచుకుంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలి, కౌగిలింతలు, ముద్దులతో మొదలు పెట్టి ఫోర్ ప్లే, అసలు కార్యక్రమం, ఆ తర్వాత పోస్ట్ ప్లే చేసుకోవాలి. అప్పుడే ఒకరిపై ఒకరికి మరింత ఆసక్తి, ఉద్రేకం ఏర్పడుతుంది. ఫలితంగా సృంగార జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు.
మానసిక, శారీరక ఆరోగ్యానికి సెక్స్ అనువైన మార్గం
ఇద్దరు దంపతులు, ప్రేమికులు, భాగస్వాముల మధ్యను ప్రేమను అద్భుతంగా తెలిపే మంచి సాధనమే శృంగారం. మీరు మాటల్లో చెప్పలేని అనంతమైన ప్రేమను పడక గదిలో సెక్స్ ద్వారా మీ భాగస్వామికి తెలియేలా చేయొచ్చు. ఇలాంటి అధ్భుతమైన అవకాశాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఆరోగ్యంగా గడపాలి. సంసారం జీవితమే మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మరింత బాగు చేస్తుంది. పెళ్లి కాని వాళ్లలో కంటే పెళ్లై.. సుఖమైన సెక్స్ జీవితాన్ని గడిపే వాళ్లు చాలా ఉత్సాహంగా ఉంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications