Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రియురాలితో భర్త శృంగారం..రాసలీలల వీడియోలు ఆన్ లైన్ లో పెట్టిన భార్య..చివరికి
ఓ మహిళ.. తన భర్త, అతని ప్రియురాలు కలిసి శృంగారం చేస్తున్న సమయంలో వారికి తెలియకుండా దానిని రికార్డ్ చేసి ఆ వీడియోలను,ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టింది. ఈ ఫొటోలు, వీడియోలకు భారీగా వ్యూస్ వచ్చాయి. ఈ కేసు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. చివరకు ఈ వీడియోల వ్యవహారం కోర్టు దాకా చేరింది. కోర్టు ఏం తీర్పు చెప్పింది? అసలు ఇదంతా ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగిందనే పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.
చైనాకి చెందిన హు(HU),లీ(Li)భార్యాభర్తలు. అయితే కొన్నేళ్లుగా హు..వాంగ్(Wang)అనే మరో మహిళతో ఎఫైర్ నడుపుతున్నాడు. అయితే తన భర్త ఎఫైర్ గురించి లీకి తెలిసిపోయింది. ఈ క్రమంలో 2023 ఆగస్టులో వాంగ్ నివసించే అద్దె ఫ్లాట్ లో ఓ హిడెన్ కెమెరా ఆమె కంట పడింది. లీ,ఆమె సోదరుడు,సోదరితో కలిసి తన ఫ్లాట్ లో రహస్య కెమెరా పెట్టినట్లు వాంగ్ కనిపెట్టింది. తాను హూతో శృంగారంలో పాల్గొన్న ,ఏకాంతంగా ఉన్నదానికి సంబంధించినదంతా ఆ హిడెన్ కెమెరాలో రికార్డ్ అయినట్లు వాంగ్ గుర్తించింది. ఆ తర్వాత కొద్దిరోజుకే లీ..తన భర్త అతని ప్రియురాలు వాంగ్ తో గడిపిన ఏకాంత క్షణాల వీడియోలు,ఫొటోలను ఆన్ లైన్ లో షేర్ చేసింది. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

దీంతో వాంగ్ పోలీసులకు కంప్లెయింట్ చేసింది. దీంతో పోలీసులు ఆ వీడియోలను డిలీట్ చేయాలని లీకి సూచించారు..అయితే లీ మాత్రం ఆ వీడియోలను డిలీట్ చేయలేదు. దీంతో ఆ తర్వాత వాంగ్ కోర్టుని ఆశ్రయించింది. తన ఫ్లాట్ లో లీ తన సోదురుడు,సోదరితో కలిసి రహస్య కెమెరా పెట్టిందని,తన ప్రైవసీకి భంగం కలిగిందని, తన రెప్యుటేషన్,తన ఇమేజ్ దెబ్బతిందని తన ఫొటోలు, వీడియోలను లీ.. డిలీట్ చేసేలా ఆదేశించాలని, తనకు బహిరంగ క్షమాపణతో పాటు నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోర్టుని వాంగ్ కోరింది. అయితే తన భర్త అద్దెకు తీసుకున్న ఫ్లాట్ లో తాను కెమెరాలను పెట్టానని, తన కూతరు సేఫ్టీ కోసం తన భర్త ఉండే ఇంట్లో తాను కెమెరాలు పెట్టానని, తన భర్త చేస్తున్న వెధవ పని ఆపాలనే తాను ఇలా చేశానని లీ వాదించింది.
ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు వాంగ్ హక్కులకు లీ,ఆమె సోదరి,సోదరుడు భంగం కలిగించారని..అయితే పెళ్లయిన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకోవడం వాంగ్ మొదటి తప్పు అని కోర్టు తెలిపింది. వెంటనే ఆన్ లైన్ లో రిలీజ్ చేసిన వాంగ్,హు ఏకాంత వీడియోలను డిలీట్ చేయాలని లీని కోర్టు ఆదేశించింది. అయితే ఎలాంటి నష్టపరిహారం చెల్లించనక్కర్లేదని టెంగ్ కౌంటీ తీర్పునిచ్చింది.ఈ కేసు చైనా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది..కొందరు వాంగ్ ను తప్పుపడుతుండగా,మరికొందరు లీ చర్యలను సమర్థించారు. అయితే ఈ తీర్పుపై వాంగ్ పై కోర్టుకి వెళ్లింది. అయితే ఈ కేసులో టెంగ్ కౌంటీ కోర్టు ఇచ్చిన తీర్పునే ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో వుజోహు మున్సిపల్ ఇంటర్మిడియెట్ పీపుల్స్ కోర్టు కూడా సమర్థిస్తూ తీర్పు చెప్పింది.



Click it and Unblock the Notifications