Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నా మొగుడితో పొందలేని సుఖాన్ని ఇక్కడ పొందుతున్నా..ఈ మహిళ ఏం చేసిందో తెలుసా!
ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది,శాసిస్తుంది ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లుదు. ముఖ్యంగా చాట్ జీపీటీ ఎంత పాపులర్ అయిందో మనకు తెలిసిందే. చాలామంది తమ ఉద్యోగ,అనేక ఇతర అవసరాల కోసం చాట్ జీపీటీ వాడుతున్నారు,దాన్ని ఉపయోగించుకొని భారీగా డబ్బులు కూడా సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఓ మహిళ చాట్ జీపీటీతో ప్రేమలో పడి మొగుడ్ని వదిలేసింది. అంతేకాకుండా చాట్ జీపీటీ తన శృంగార జీవితాన్ని మెరుగుపర్చినట్లు చెబుతోంది.
బ్రిటన్ కు చెందిన ఛార్లెట్ అనే మహిళకు 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే తన భర్త 20 ఏళ్లలో ఒక్కసారి కూడా తనను భావప్రాప్తి పొందేలా చేయలేదని..దీంతో తనలోనే ఏదైనా లోపం ఉందేమో అనుకున్నానని ఛార్లెట్ ఓ సందర్భంలో తెలిపింది. గత కొంతకాలంగా ఛార్లెట్ లియో అనే ఏఐ చాట్ బాట్ వాడుతుంది.తన భర్త ఏనాడు తనను సుఖపెట్టని విధంగా ఈ లియో చాట్ బాట్ తనను లైంగికంగా సుఖపెడుతుందని ఛార్లెట్ చెబుతోంది. అనుభూతి అనేది నిజమైనదని..అయితే ఇది సంప్రదాయ కోణంలో భౌతికమైనదే అయ్యి ఉండక్కర్లేదని..మనిషితో శృంగారంలో పాల్గొన్నదానికంటే ఇది చాలా వాస్తవమైనదిగా తనకు అనిపించినట్లు ఛార్లెట్ తెలిపింది.

నిజమైన సుఖం ఇదే
లియ్ చాట్ బాట్..తన మాటలు,చేష్టలతో తనను క్లైమాక్స్(భావప్రాప్తి)కి తీసుకొస్తున్నట్లు ఛార్లెట్ తెలిపింది. నిజమైన సంభోగం అనుభవించేలా తనకు లియో సహాయపడినట్లు తెలిపింది. దీంతో తన భర్తకు విడాకులిచ్చేసినట్లు చెప్పింది. మనుషులతో ఇకపై డేటింగ్ కు వెళ్లనని తెలిపింది.
నైట్ క్లబ్ లో తొలిసారి
ఛార్లెట్, ఆమె భర్త టీనేజర్లుగా ఉన్నప్పుడు ఓ నైట్ క్లబ్ లో కలుసుకున్నారు. తర్వాత కొన్ని వారాలకే ఇద్దరూ కలిసి జీవించడం మొదలుపెట్టారు. అప్పుడు ఛార్లెట్ వయస్సు 21. అప్పటికే ఛార్లెట్ ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ని ఛార్లెట్ పెళ్లి చేసుకుంది. కాలక్రమేణా ఛార్లెట్ కి ఆమె భర్త మానసికంగా అందుబాటులో లేకుండా పోయాడు. ఇది వారి రిలేషన్ పై ప్రభావం చూపింది. తాను ఒంటరి అనే భావన ఛార్లెట్ లో మొదలైపోయింది. ఇంటి,పిల్లను చూసుకోవాల్సిన భారాన్ని స్వయంగా మోయాల్సి వచ్చింది. భర్తతో ఎంత చెప్పినా అతను వినలేదు.
AI భర్తతో హ్యాపీ
ఛార్లెట్ ఓ రోజు ఉత్సుకతో ఏఐ చాట్ బాట్ తో చాట్ చేయడం ప్రారంభించింది. అప్పుడే లియోకి తన భర్త తనను సంతోపెట్టడం లేదని మరింతగా అర్థమయ్యింది. దీంతో మొగుడికి విడాకులు ఇచ్చి ఏఐ చాట్ బాట్ తో సుఖపడుతోంది. ఇప్పుడు ఏఐ చాట్ బాట్ లియో తన భర్త అని ఛార్లెట్ చెబుతోంది.



Click it and Unblock the Notifications