Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పుట్టిన నెల ఆధారంగా..మహాభారతంలోని ఎవరిలా మీ వ్యక్తిత్వం ఉంటదో చూడండి!
మీ పుట్టిన నెలకు మీ వ్యక్తిగత లక్షణాలతో ఏదైనా సంబంధం ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? మీ పుట్టిన నెల ఆధారంగా మహాభారతంలోని ఏ పాత్ర మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబేలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మహాభారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ధుర్యోధనుడు, ద్రోణాచార్య, బీష్ముడు, అశ్వత్థామ వంటి మహామహుల పాత్రలు ఉన్నాయి. వీటిల్లో మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం వారిలో ఎవరిని పోలి ఉంటుందో ఇక్కడ చూడండి.
జనవరి
మీరు జనవరి నెలలో జన్మించినట్లయితే మతపరమైన ధోరణి కలిగిగినవారుగా ఉంటారు. మహాభారతంలోని యుధిష్ఠిర్ లాగా ఉంటారు.

ఫిబ్రవరి
మీరు ఫిబ్రవరిలో జన్మించినట్లయితే దుర్యోధనుడిలా అహంభావం, స్వార్థపరులు కావచ్చు.
మార్చి
ఈ నెలలో పుట్టిన వారు భీష్ముడిలా నిశ్చయించుకుంటారు . తాము చేపట్టిన పనులను పూర్తి చేయడం వారి ప్రాధాన్యత.
ఏప్రిల్
ఈ మాసంలో పుట్టినవారు సహదేవ్‌లా దూరదృష్టి, తెలివైనవారుగా ఉంటారు.
మే
మే నెలలో జన్మించిన వారు అశ్వత్థామ వంటి శక్తివంతులు. కానీ కొన్నిసార్లు వీరు తమ శక్తిని దుర్వినియోగం చేస్తారు.
జూన్
ఈ నెలలో పుట్టిన వారు బలరాముడిలా కోపంగా,స్ట్రాంగ్ గా ఉంటారు.
జూలై
జులై నెలలో జన్మించిన వారు జ్ఞానవంతులుగా ఉంటారు. ద్రోణాచార్యుల వంటి గురువుల పాత్రను పోషిస్తారు.
ఆగస్టు
ఆగస్టు నెలలో పుట్టినవారు అర్జునుడిలా ప్రతిష్టాత్మకంగా,మొండిగా ఉంటారు.
సెప్టెంబర్
శ్రీకృష్ణుడిలాగే సెప్టెంబర్ నెలలో జన్మించిన వారు సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ప్రవీణులు .
అక్టోబర్
అక్టోబర్ లో పుట్టిన వారు భీముడిలా బలవంతులు,నిర్భయులు. చాలా ధైర్యంగా ఉంటారు.
నవంబర్
నవంబరులో పుట్టిన వారు శకుని లాగా కుటిలత్వం, కుట్రలు చేసే స్వభావం కలిగి ఉంటారు .
డిసెంబర్
డిసెంబర్ లో జన్మించిన వారు పరోపకారి కర్ణుడిలా ఉదారంగా, ఇతరులకు సహాయపడతారు.
Note: ఇది కేవలం ఒక అంచనా మాత్రమే. మీ లక్షణాలు, స్వభావం మీ చర్యల ద్వారా నిర్ణయించబడతాయి. ఈ కథనం ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు.



Click it and Unblock the Notifications