Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Vivah Shubh Muhurat June 2022:జూన్ నెలలో వివాహానికి శుభ ముహుర్తాలివే..!
జూన్ మాసంలో వివాహ శుభ ముహుర్తాలు ఎప్పుడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రెగోరియల్ క్యాలెండర్ ప్రకారం జూన్ మాసం ఆరోది. హిందూ పంచాగం ప్రకారం, ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు ఏదైనా శుభ కార్యం చేపట్టే ముందు శుభ సమయం మరియు శుభ ముహుర్తాలను పాటిస్తారు.

ఈ నేపథ్యంలో జూన్ 2022లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? మీ కుటుంబంలో ఎవరికైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అయితే జూన్ మాసంలో వివాహానికి సంబంధించిన శుభ ముహుర్తాలెప్పుడున్నాయో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

ఎందుకంటే జూన్ నెలలో కేవలం కొన్ని రోజులు మాత్రమే వివాహానికి శుభప్రదమని, ఆ తర్వాత చాతుర్మాసం ఏర్పడుతుందని, ఈ కాలంలో ఎలాంటి శుభకార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా 2022లో జూన్ నెలలో ఏయే తేదీలలో వివాహానికి శుభ ముహుర్తాలున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

జూన్ 2022లో పెళ్లికి అనుకూల సమయం..
6 జూన్ 2022, సోమవారం..
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 6:55 నుండి మధ్యాహ్నం 2:26,
నక్షత్రం : మఘ
తిథి : సప్తమి
8 జూన్ 2022, బుధవారం..
శుభ వివాహ ముహుర్తం : తెల్లవారుజామున 3:27 నుండి ఉదయం 5:23 గంటల వరకు
నక్షత్రం : ఉత్తర ఫాల్గుణి
తిథి: అష్టమి, నవమి

11 జూన్ 2022, శనివారం
శుభ వివాహ ముహుర్తం : తెల్లవారుజామున 8:47 నుండి 2:05 గంటల వరకు
నక్షత్రం : స్వాతి
తిథి : ద్వాదశి

12 జూన్ 2022, ఆదివారం
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 5:23 నుండి 11:58 గంటల వరకు
నక్షత్రం : అనురాధ
తిథి : చతుర్దశి
13 జూన్ 2022, సోమవారం
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 5:23 నుండి ఉదయం 9:02 గంటల వరకు
నక్షత్రం : అనురాధ
తిథి : చతుర్దశి

14 జూన్ 2022, మంగళవారం
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 5:23 నుండి ఉదయం 11:47 గంటల వరకు
రాశి : మూలం
తిథి : ప్రతిపాద
15 జూన్ 2022, బుధవారం
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 5:23 నుండి మధ్యాహ్నం 3:33 గంటల వరకు
రాశి : మూలం
తిథి : ప్రతిపాద, ద్వితీయ

16 జూన్ 2022, గురువారం
శుభ వివాహ ముహుర్తం : మధ్యాహ్నం 12:37 నుండి 7:55 గంటల వరకు
రాశి : ఉత్తరాషాఢ
తిథి : అష్టమి, నవమి

22 జూన్ 2022
శుభ వివాహ ముహుర్తం : ఉదయం 5:24 నుండి ఉదయం 5:24 గంటల వరకు
నక్షత్రం : రేవతి
తిథి : నవమి, దశమి
గమనిక : ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఈ కథనానికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు లేదా వర్తించే ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.



Click it and Unblock the Notifications