Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మీ ఇంట్లో ఇవి పాటించండి.. కోటీశ్వరులవండి.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది..!
మనకు జీవితంలో డబ్బు చాలా అవసరం. డబ్బు వుంటేనే ఏవైనా పనులు పూర్తవుతాయ్. డబ్బు లేకపోతే కష్టాలన్నీ చుట్టుముడతాయ్. లక్ష్మీదేవి వుంటేనే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. లక్ష్మీదేవిని ప్రసన్నం ఎలా చేసుకోవాలి. ఏమి చేస్తే డబ్బు ఇంట్లోకి వస్తుంది. వచ్చిన డబ్బు ఎలా నిలువపరచుకోవాలో తెలుసుకుందాం. డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే తప్పకుండా డబ్బు నిలుస్తుంది. బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే డబ్బు నిలుస్తుంది. బిర్యానీ ఆకు పరిహారం చేయడానికి ఇంటి ఇల్లాలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇంట్లో వున్న పూజగదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక బిర్యానీ ఆకును పెట్టి పూజ చేయాలి. వంటింట్లో నుంచి బిర్యానీ ఆకును తీసుకోకుండా అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కొన్న బిర్యానీ ఆకును మాత్రమే పూజలో వాడాలి. పూజ అయిపోయిన తరువాత ఆ బిర్యానీ ఆకును మీ జేబుులో లేదా పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.

మనలో చాలా మందికి ఇంటి స్థలం వున్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బు వుండదు. అలాంటి వారు శువ్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొన ఇంటి ఈశాన్య దిశలో వుంచాలి. ఇలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇల్లు త్వరగా కట్టుకునేందుకు వీలు పడుతుంది.
కాళ్లు కడుక్కోకుండా ఇంట్లోకి వస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వుంటే ఎప్పుడూ కష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి కాళ్లు కడుక్కొని మాత్రమే రమ్మనాలి. తులసి మొక్కను పూజించడం వల్ల కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవే నివసిస్తుంది. 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డులో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయ్.
మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్టు మీకనిపిస్తే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు వుంవు. ఇలా చేయడం వల్ల నరదృష్టి కూడా తగలకుండా వుంటుంది. స్త్రీలు ఎడమకాలికి, పురుషులు కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి.
రోజూ పూజ చేయకపోయినా సోమవారం పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టేనని శాస్త్రం మనకు చెబుతుంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. దేవతలందరూ ఆరాధించేది కూడా శివుడినే. కాబట్టి సోమవారం శివుడికి పూజచేస్తే దేవతలందరి ఆశీస్సులను అందుకుంటారు.
అప్పుల బాధలు తీరాలనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తమ అప్పుల బాధలు తీరిపోతాయ్. శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తరువాత ఒక గిన్నె నెండా రాళ్ల ఉప్పును పూసి దానిపైన 2 లవంగాలను కూడా వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి. తరువాత శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి, లేదా వాటర్ సింక్లో పడేయాలి. ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలనేవి వుండవు.
చాలా మంది మంచంపైన కూర్చొని భోజనం చేస్తారు. ఇలా భోజనం చేయడం వల్ల ఇంట్లో వున్న డబ్బు మొత్తం కరిగిపోతుంది. ఆర్థిక సమస్యలు పెరుగుతాయ్. కాబట్టి ఇప్పటి నుంచైనా మంచంపైన కూర్చొని భోజనం చేయడాన్ని చేయవద్దు. వాస్తు ప్రకారం భోజనం చేసేటప్పుడు ఉత్తర ముఖంగా కూర్చొని చేయాలి. అలా చేయడం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. లక్ష్మీ దేవికి ఎర్రగురలాబీలంటే చాలా ఇష్టం. స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్ర గులాబీ రేకలను వేసుకొని స్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. డబ్బును లెక్కపెట్టేటప్పుడు నోటి ఊమును ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి, వీటిని మేము ఎట్టి పరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications