Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
HYD Holi Celebrations 2023: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో హోలీ అదిరిపోతుందంతే.. ఈసారి మీరూ వెళ్లండి
హోలీ సెలబ్రేషన్స్ అంటే మరో రేంజ్ లో ఉండాలంటే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాలకు వెళ్లండి.
ఎలాంటి మత భేదం లేకుండా జరుపుకునే అతి కొద్ది పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఈ ఏడాది మార్చి 8వ తేదీ బుధవారం నాడు వస్తోంది. చాలా చోట్ల హోలీని రెండు రోజుల పాటు జరుపుకుంటారు. హోలీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం ఉంటుంది. వివిధ రంగులతో జరుపుకునే హోలీ పండగ.. జీవితాన్ని కూడా అలా కలర్ ఫుల్‌గా మారుస్తుందని అంటారు.

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చివరి మాసం అయిన ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే చివరి పండుగ హోలీ పండుగ. ఈ పండుగను చిన్నపిల్లల నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. దీని వల్ల ఏడాదంతా రంగుల మయంగా ఉంటుందని చాలా మంది నమ్మకం.
మీరు హైదరాబాద్ లో ఉంటుంటే, లేదా హోలీకి హైదరాబాద్ కు వస్తున్నట్లయితే ఫుల్ జోష్ తో కలర్స్ ఫెస్టివల్ ను ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రాంతాలకు వెళ్లండి. ఇక్కడ హోలీ వేడుకలు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
హైదరాబాద్ లో హోలీ ఎక్కడ జరుపుకోవాలి?
హోలీ అంటే జోష్ ఉండాలి. ఫుల్ కలర్స్ తో పాటు హ్యాపీ, జాలీగా ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ ఉండి యువతీ యువకులు కలిసి మైమరిచిపోయి హాలీ పండగను ఆస్వాదించాలి. మీరు చేసే ఎంజాయ్ ఎప్పటికీ గుర్తుండిపోవాలి. అదీ.. హోలీ సెలబ్రేషన్స్ అంటే మరో రేంజ్ లో ఉండాలంటే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాలకు వెళ్లండి.

1. హోలీ ఉత్సవ్
స్థలం : పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్
టికెట్స్ : బుక్ మై షో, పేటీఎం ఇన్‌సైడర్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

2. హైదరాబాద్స్ బిగ్గెస్ట్ హోలీ ఫెస్టివల్
స్థలం : బౌల్డర్ హిల్స్, హైదరాబాద్
టికెట్స్ : పేటీఎం ఇన్‌సైడర్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

3. రంగ్ దే హైదరాబాద్
స్థలం : NTHM గచ్చిబౌలి, హైదరాబాద్
టికెట్స్ : బుక్ మై షో లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

4. రంగ్ బర్సే - హోలీ బాష్ 2023
స్థలం : యోలో ఎరీనా, హైదరాబాద్
టికెట్స్ : బుక్ మై షో లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

5. హోలీ సెలబ్రేషన్స్ 2023 సీజన్ 8
స్థలం : కంట్రీ క్లబ్, బేగంపేట, హైదరాబాద్
టికెట్స్ : బుక్ మై షో లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

6. హోలీ మేళా - కలర్ స్ల్పాష్
స్థలం : బూత్ బంగ్లా, హైదరాబాద్
టికెట్స్ : బుక్ మై షో లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

7. రంగ్రేజ్ హోలీ
స్థలం : ODN స్టూడియో, కంచె హైదరాబాద్
టికెట్స్ : పేటీఎం ఇన్‌సైడర్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

8. హోలీ టొమాటినా ఫెస్టివల్
స్థలం : అల్యూమినియం ఫ్యాక్టరీ, హైదరాబాద్
టికెట్స్ : పేటీఎం ఇన్‌సైడర్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి.



Click it and Unblock the Notifications