Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
నిద్రించే ముందు వారాహి అమ్మవారి ఈ నామాన్ని పఠిస్తే అద్భుతాలను చూస్తారు..!
వారాహి అమ్మవారిని పూజించుకోవాలని అనుకున్నా టైం లేక పూజించుకోలేని వారు చాలా మంది వున్నారు. అమ్మవారిని ఈ నామాన్ని నిద్రపోయేముందు పఠించినట్లయితే తెల్లవారు లేచేసరికి అద్భతమైన మార్పును మీరే చూస్తారు. అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోయిన తరువాత మనకి వారాహి అమ్మవారి ఆశీర్వాదం పూర్తిగా వుంటుంది. ఏపనులు చేసినా మనకు కలిసి వస్తాయ్.

ఏ పనిచేసినా కలిసి రాని వాళ్లు, ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆగిపోతుంటే వారామి అమ్మవారి ఈ నామాన్ని జపిస్తూ నిద్రపోండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోనే అమ్మవారు కొలువై ఉంటారు. మన ఇంట్లో వాళ్లకు ఎలాంటి సమస్యలు రాకుండా వారాహి అమ్మవారు మనల్ని కాపాడతారు. నిద్రరాని వాళ్లకు కూడా ప్రశాంతమైన నిద్రపడుతుంది. తెల్లవారని తరువాత చాలా ప్రశాంతమైన జీవితాన్ని మొదలుపెడతారు. ఇలా ప్రతీ రోజూ చేయడం వల్ల మన జీవితంలో అద్భతమైన మార్పులను వారాహి అమ్మవారు తీసుకొని వస్తారు.
అపరాజిత, అపరాజిత, అపరాజిత అని అమ్మవారి నామాన్ని పఠించి నిద్రపోతే అమ్మవారు కటాక్షం లభిస్తుంది. ఎలాంటి పూజలు చేయలేమని అనుకున్న వారు వారాహి అమ్మవారి ఈ ఒక్క నామాన్ని.. అపరాజిత, అపరాజిత అని అనుకుంటూ నిద్రపోవాలి. మనసుపెట్టి అమ్మవారి నామాన్ని పలిచినట్లయితే మనకు అంతా శుభమే జరుగుతుంది.
ప్రతీ ఒక్కరూ అమ్మవారి నామాన్ని పఠించి ఫలితంతో పాటు అమ్మవారి ఆశీస్సులు పొందండి. వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. వారాణాసిలో వున్న అమ్మవారి ఆలయాానికి భక్తులను లోపలికి అనుమతించరు. కేవలం బయట నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. అమ్మవారిని నేరుగా చూస్తే ఆ ఉగ్రరూపాన్ని తట్టుకునే శక్తి సామాన్యులకు వుండదని పూజారులు చెబుతుంటారు.
దేశంలో వారాహి అమ్మవారి ఆలయాలు కూడా చలా తక్కువగా ఉన్నాయ్. మన వీధుల్లో రామాలయాలు, శివాలయాలు ఉంటాయ్ కానీ వారాహి అమ్మవారి ఆలయాలు వుండవు. వారాహి అమ్మవారి ఆలయాలు చాలా ప్రత్యేకం. వారాహి అమ్మవారికి కేవలం ఉదయం, రాత్రి సమయంలో మాత్రమే పూజలు చేస్తారు. ఎందుకంటే పగలు అమ్మవారు భక్తులను రక్షించే పనిలో వుంటుందని శాస్త్రం చెబుతోంది.
గమనిక : పైన ఇవ్వబడిన వివారాలన్నీ ప్రముఖ పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టిపరిస్థితిలో దృవీకరించము.



Click it and Unblock the Notifications