For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది ? విశిష్టత ఏంటి ?

By Super Admin
|

భారతదేశంలో అత్యంత ముఖ్యమైన హిందూ పండగలలో దుర్గా పూజ ఒకటి. హిందువుల క్యాలెండర్ ప్రకారం ఆశ్వీయుజ మాసంలో దుర్గాదేవి విజయానికి గుర్తుగా పది రోజుల పాటు పూజిస్తారు. మహిషాశుర అనే రాక్షషుడిని సంహరించింది దుర్గాదేవిని శక్తిమాతగా పిలుస్తారు.

durga puja history

నవరాత్రి పండుగలో మహాలయ, శాశ్తి , మహా సప్తమి, మహా అష్టమి, మహా నవమి, విజయ్ దశమి అని ఆరు రోజుల పాటు దుర్గ పూజ, దుర్గా ఉత్సవాన్ని చేస్తారు. ఈ ఉత్సవంలో తొమ్మిది రోజులు దేవిని తొమ్మిది అవతారాల్లో పూజిస్తారు. పదవ రోజు చెడుపై మంచి విజయం సాధించినందుకు విజయ దశమి పండుగను జరుపుకుంటారు. మరి ఈ దుర్గాపూజ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందో తెలుసుకుందాం..

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గ పూజ పండుగ హిందూ పురాణాల నుంచి ఆవిర్భవించినదని భావిస్తారు. మూడు కళ్లు, పది చేతులు, దైవికమైన ఆయుధాలతో దేవి 'అభయ్ ముద్ర' తో సింహం మీద స్వారీ చేస్తూ మహిషాసురున్నీ సంహరించింది.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

మహిషాసురుడికి ఒక మహిళ చేతిలో మరణం సంభవిస్తుందని వరం ఉంది. అందువల్ల ఆ దేవత దైవిక శక్తులతో మహిషాసురున్ని సంహరించింది.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

రాముడు రాక్షసుడు రావణాసురుడు సంహరించే సమయంలో దేవత శక్తి యొక్క దీవెనలు పొందారని మన పురాణాల్లో ఉంది.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

పురాణం ప్రకారం రావణ సంహారానికి ముందు రాముడు 108 దీపాలను వెలిగించి 108 నీలి కమలాలతో మహిషాసుర మర్ధినిని పూజించారు.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

చారిత్రక దృష్టికోణం కలిగిన దుర్గా పూజ 16వ శతాబ్దంలో బెంగాల్ లో ప్రారంభమైంది. ఈ పూజ మధ్యయుగంలో ప్రారంభం అయినా సరే 16 వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక రూపు వచ్చింది.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

ఈ పండుగను మొదట ఎవరు ప్రారంభించారు అనే విషయం మీద అనేక భిన్నమైన అభిప్రాయాలను చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

కొంత మంది తాహెర్ప్యూర్ రాజు కాంజిష్ణరాయణ్ ప్రారంభించారని, మరికొంత మంది నదియాలో బాబేనంద మజుందార్ ప్రారంభించారని చెబుతారు. ఈ పూజ సంప్రదాయం శరదృతువులో మాల్డా భూస్వాములు ప్రారంభించారు.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

కాలం గడిచే కొలది కొత్త పోకడలు ఉద్భవించి ఒక సామూహిక ఉత్సవంగా మారింది. 1832 లో రాజా హరినాథ్ బెంగాలీ సంస్కృతిలో దుర్గ వేడుకలను సామూహికంగా ప్రారంభించారు.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

ఈ పండుగను బ్రిటిష్ వాళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు వ్యాపింపచేశారు. ఆ తర్వాత ఈ పండుగలో హిందువులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

1910లో బ్రిటీష్ ప్రజలు, బెంగాలీ ప్రభుత్వ అధికారులు అనేక మంది కోలకతా నుంచి వారి ప్రధాన కేంద్రం ఢిల్లీకి మారినపుడు వారితో కలిశారు. దాంతో ఢిల్లీలో వారి మొదటి దుర్గా పూజ ప్రారంభమైంది. వారు మంగళ కలాష్ సంప్రదాయంలో ఈ పూజను ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించింది.

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

దుర్గాపూజ ఎక్కడ, ఎప్పుడు మొదలైంది

స్వాతంత్ర పోరాటంలో దుర్గా దేవికి సంబంధం ఉండుట వలన ఆమెను ఉద్యమానికి చిహ్నంగా తయారుచేశారు. స్వాతంత్రం తర్వాత ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగగా ప్రాచుర్యం పొందింది.

English summary

Durga Puja Origin and History

Durga Puja Origin and History. Read on to know more about durga puja history.
Story first published: Monday, October 10, 2016, 10:06 [IST]
Desktop Bottom Promotion