For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో డిసెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, వ్రతాలివే...

2021 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

Festivals and Vrats in the month of December 2021: మరికొన్ని గంటల్లో మనం నవంబర్ నెలకు గుడ్ బై చెప్పబోతున్నాం.. మరో నెలలో 2021 సంవత్సరానికి సైతం బై బై చెప్పబోతున్నాం.

Festivals and Vrats in the month of December 2021

ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో క్రిస్మస్ పండుగ అతి పెద్దది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. మరోవైపు హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ ఐదో తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభం కానుంది. ఇప్పటికే మనమంతా కార్తీక మాసంలో దీపావళి, భాయ్ దూజ్, కార్తీక పూర్ణిమ, గౌరమ్మ పండుగలెన్నో జరుపుకున్నాం.

Festivals and Vrats in the month of December 2021

అదే విధంగా డిసెంబర్ నెలలోనూ ప్రదోష వ్రతం, మాస శివరాత్రి, వినాయక చుతర్ధి, మోక్షద ఏకాదశి, మార్గశిర పూర్ణిమ వంటి పండుగలు రానున్నాయి. వీటితో పాటు 2021 డిసెంబరు నెలలో ముఖ్యమైన పండుగలు మరియు ఉపవాసం ఉండాల్సిన రోజుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

Margasira Month 2021: ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసా...Margasira Month 2021: ఈ మాసం శ్రీక్రిష్ణుడికి ఎందుకు అంకితం చేయబడిందో తెలుసా...

ప్రదోష వ్రతం

ప్రదోష వ్రతం

డిసెంబర్ 2, గురువారం - మాసిక శివరాత్రి

డిసెంబర్ 2, గురువారం - ప్రదోష వ్రతం

డిసెంబర్ 3, శుక్రవారం - దర్శ అమావాస్య

డిసెంబర్ 3, శుక్రవారం - అన్వధానం

డిసెంబర్ 4, శనివారం - మార్గశీర్ష అమావాస్య

సూర్య గ్రహణం

సూర్య గ్రహణం

డిసెంబర్ 4, శనివారం - సూర్యగ్రహణం

డిసెంబర్ 5, ఆదివారం - చంద్ర దర్శనం

డిసెంబర్ 7, మంగళవారం - వినాయక చతుర్థి

డిసెంబర్ 8, బుధవారం - నాగపంచమి

స్కంద షష్ఠి

స్కంద షష్ఠి

డిసెంబర్ 8, బుధవారం - వివాహ పంచమి

డిసెంబర్ 9, గురువారం - సుబ్రహ్మణ్య షష్ఠి

డిసెంబర్ 9, గురువారం - స్కంద షష్ఠి

డిసెంబర్ 9, గురువారం - చంబ షష్ఠి

డిసెంబర్ 11, శనివారం - మాసిక దుర్గాష్టమి

గురువాయూర్ ఏకాదశి

గురువాయూర్ ఏకాదశి

డిసెంబర్ 14, మంగళవారం - మోక్షద ఏకాదశి

డిసెంబర్ 14, మంగళవారం - గీతా జయంతి

డిసెంబర్ 14, మంగళవారం - గురువాయూర్ ఏకాదశి

డిసెంబర్ 15, బుధవారం - మత్స్య ద్వాదశి

Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...Margasira Month 2021:మార్గశిర మాసం ప్రత్యేకతలేంటో తెలుసా...

హనుమాన్ జయంతి

హనుమాన్ జయంతి

గురువారం, డిసెంబర్ 16 - హనుమాన్ జయంతి

డిసెంబర్ 16, గురువారం - ధనుస్సు సంక్రాంతి

డిసెంబర్ 16, గురువారం - మాసిక కార్తీక

డిసెంబర్ 18, శనివారం - మార్గశీర్ష పూర్ణిమ వ్రతం

డిసెంబర్ 18, శనివారం - అన్వదం

రోహిణి ఉపవాసం

రోహిణి ఉపవాసం

డిసెంబర్ 18, శనివారం - దత్తాత్రేయ జయంతి

డిసెంబర్ 18, శనివారం - రోహిణీ వ్రతం

డిసెంబర్ 19, ఆదివారం - మార్గశీర్ష పూర్ణిమ

డిసెంబర్ 19, ఆదివారం - అన్నపూర్ణ జయంతి

క్రిస్మస్..

క్రిస్మస్..

డిసెంబర్ 19, ఆదివారం- భైరవి జయంతి

డిసెంబర్ 20, సోమవారం- ఆరుద్ర దర్శనం

డిసెంబర్ 21, మంగళవారం - సంవత్సరంలో అతిచిన్న రోజు

డిసెంబర్ 25, శనివారం- క్రిస్మస్

మండల పూజ..

మండల పూజ..

డిసెంబర్ 26, ఆదివారం - భాను సప్తమి

డిసెంబర్ 26, ఆదివారం - కాలాష్టమి

డిసెంబర్ 27, సోమవారం - మండల పూజ ప్రారంభం

డిసెంబర్ 30, గురువారం - సఫల ఏకాదశి

డిసెంబర్ 31, శుక్రవారం - నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం

FAQ's
  • 2021 డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఏది?

    ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో క్రిస్మస్ పండుగ అతి పెద్దది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. అంతకంటే ముందు మినీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవడం ప్రారంభిస్తారు. అనంతరం న్యూ ఇయర్ పార్టీలకు సిద్ధమవుతారు.

  • 2021 డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండులు ఎప్పుడొచ్చాయి?

    హిందూ క్యాలెండర్ ప్రకారం, డిసెంబర్ నెలలో 5వ తేదీ నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ నెలలోనే డిసెంబర్ 14, మంగళవారం - గీతా జయంతిని జరుపుకుంటారు. డిసెంబర్ 18, శనివారం రోజున దత్తాత్రేయ జయంతి మరియు డిసెంబర్ 27, సోమవారం - మండల పూజ ప్రారంభం అవుతుంది.

English summary

Festivals and Vrats in the month of December 2021

December 2021 Festivals and Vrats List in Telugu: Let us know about the list of fasts and festivals falling in December month. Take a look.
Desktop Bottom Promotion