Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
శుక్రవారం ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని పఠిస్తే..జాతకంలో శుభ గ్రహాలు బలపడతాయి,ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్
పంచాగంగం ప్రకారం వైభవ లక్ష్మీ వ్రతం జనవరి 31 శుక్రవారం రోజున జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి శుక్రవారం జరుపుకుంటారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ఈ రోజున పూజిస్తారు. అలాగే ఉపవాస దీక్ష కూడా చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుందని.. సంతోషం, అదృష్టాలు పెరుగుతాయని చెబుతారు.
జ్యోతిష్యుల ప్రకారం వైభవ లక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అన్ని రకాల ఆనందాలను పొందుతారు. లక్ష్మీదేవిని పూజించడం వల్ల జాతకంలో శుభ గ్రహాలు బలపడతాయి. అందుకే భక్తులు శుక్రవారం లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మీరు కూడా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించండి. పూజ సమయంలో లక్ష్మీ దేవి నామాలను కూడా జపించండి.

లక్ష్మీ దేవి 108 పేర్లు,మంత్రాలు
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాకల్యై నమః
ఓం మహాకన్యాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం భద్రకల్యాయ నమః
ఓం కరాల్యై నమః
ఓం మహాకల్యై నమః
ఓం తిలోత్తమాయై నమః
ఓం నిత్యగతాయై నమః
ఓం అనన్తనిత్యాయై నమః
ఓం నన్దిన్యై నమః
ఓం జనరంజన్యై నమః
ఓం నిత్యప్రకాశినాయ నమః
ఓం స్వప్రకాశ స్వరూపిణ్యై నమః
ఓం భోగ్వైభవసన్ధాత్ర్యై నమః
ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః
ఓం ఈశావాస్యాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మహాదేవ్యా నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం హృలేఖాయై నమః
ఓం పర్మాయై నమః
ఓం శక్త్యై నమః
ఓం మాతృకాబీజరూపిణ్యై నమః
ఓం నిత్యానందాయై నమః
ఓం నిత్యభోదాయై నమః
ఓం నదిన్యై నమః
ఓం జన్మోదిన్య నమః
ఓం సత్యప్రత్యయిన్య నమః
ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం హంసాయై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం శివాయ నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం మహారాత్రియ నమః
ఓం కాలరాత్రియాయై నమః
ఓం కల్యై నమః
ఓం కరాళ్వక్త్రాన్తాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డరూపేశాయై నమః
ఓం చాముణ్డాయై నమః
ఓం చక్రధారణ్యై నమః
ఓం త్రైలోక్యజనన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం త్రైలోక్యవిజయోత్తమాయై నమః
ఓం సిద్ధలక్ష్మ్యై నమః
ఓం క్రియాలక్ష్మ్యై నమః
ఓం మోక్షలక్ష్మ్యై నమః
ఓం ప్రసాదినాయ నమః
ఓం ఉమాయై నమః
ఓం భాగవతాయై నమః
ఓం దుర్గాయై నమః
ఓం చన్ద్రాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం శివాయ నమః
ఓం ప్రత్యంగిరాయై నమః
ఓం ధారాయై నమః
ఓం వేలాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం హరిప్రియాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం పర్మాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం బ్రహ్మవిద్యాప్రదాయిన్యాయ నమః
ఓం అరూపాయై నమః
ఓం బహురూపాయై నమః
ఓం విరూపాయై నమః
ఓం విశ్వరూపిణ్యై నమః
ఓం పఞ్చభూతాత్మికాయై నమః
ఓం వణ్యై నమః
ఓం పఞ్చభూతాత్మికాయై నమః
ఓం పరాయై నమః
ఓం కలిమ్నాయై నమః
ఓం వాగమ్య నమః
ఓం హవిషే నమః
ఓం ప్రత్యాధిదేవతాయై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం సురేశానాయై నమః
ఓం వేదగర్భాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం ధృతయే నమః
ఓం అంశక్ష్యాయ నమః
ఓం జాతయే నమః
ఓం క్రియాశక్త్యై నమః
ఓం ప్రకృత్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం హృదయగ్రన్థిభేదిన్యై నమః
ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః
ఓం చన్ద్రికాయై నమః
ఓం చన్ద్రరూపిణ్యై నమః
ఓం మహ్యై నమః
ఓం యజ్ఞవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం గుహ్యవిద్యాయై నమః
ఓం విభావర్యై నమః
ఓం జ్యోతిష్మత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం సర్వమన్త్రఫలప్రదాయై నమః
ఓం దారిద్ర్యధ్వంసిన్య నమః
ఓం దేవ్యై నమః



Click it and Unblock the Notifications