Just In
- 32 min ago
మీకు పీరియడ్స్.. సమస్యను మీ బాబుకు చెప్పడం ఎలా?
- 1 hr ago
ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా తెలివైన వారని మీకు తెలుసా? మీకు తెలియని ఎన్నో రహస్య విషయాలు ఇక్కడ ఉన్నాయి!
- 2 hrs ago
ఎడమ వైపు తల నొప్పిగా ఉందా.. అయితే ఈ సమస్య రావొచ్చు
- 2 hrs ago
ఆగష్టు 17వ తేదీన సింహరాశిలో సూర్యుడి సంచారం: 4 రాశులకు అదృష్టం, ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
Don't Miss
- Sports
IND vs ZIM: రాహుల్ త్రిపాఠిది టూరిస్ట్ వీసానా?.. రుతురాజ్ లేడు మ్యాచ్ చూడమ్! ఫ్యాన్స్ ఫైర్!
- Technology
iPhone 14 సిరీస్ లాంచ్, ఊహించిన తేదీ కంటే ఆలస్యం కానుందా!
- Movies
Godfather Teaser రాబోయేది అప్పుడే.. ఈసారి మరో స్పెషల్ సర్ప్రైజ్
- News
కశ్మీర్ ఎన్నికల్లో నాన్ లోకల్స్ కు ఓటు-మరో వివాదంలో కేంద్రం-స్ధానిక పార్టీల ఫైర్
- Finance
Aadhaar safety: ఆధార్ వివరాలు ఇలా భద్రపరుచుకోండి.. ఇంటి వద్ద నుంచే.. ఖర్చులేకుండానే..
- Automobiles
కేవలం రూ.3.99 లక్షల ధరకే సరికొత్త 2022 మారుతి సుజుకి ఆల్టో కె10.. మైలేజ్ ఎంతిస్తుందంటే..
- Travel
నైనిటాల్ పర్యటనలో ఈ ప్రదేశాలు అస్సలు మిస్సవ్వొద్దు
Akshaya Tritiya Wishes : అక్షయ తృతీయ : మీ ప్రియమైన వారితో పంచుకోవడానికి కోట్స్ మరియు శుభాకాంక్షలు
హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. లక్ష్మీదేవి భక్తుల మధ్య కొలువుదీరిన రోజు ఇది. అక్షయ తృతీయ శ్రేయస్సుకు తలుపులు తెరిచే రోజు అని నమ్ముతారు. ఈ ఏడాది మే 3న అక్షయ తృతీయ జరుపుకుంటారు. అక్షయ తృతీయ చాంద్రమాన మాసం వైశాఖ తృతీయ రోజున వస్తుంది. మన దేశాన్ని కరువు బారి నుంచి కాపాడేందుకు ఈ రోజున గంగా నది పొంగి ప్రవహిస్తుందని విశ్వసిస్తారు.
ఈ రోజు హిందువులకు చాలా పవిత్రమైనది మరియు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల వారు వాహనాలు, నగలు, ఇళ్ళు మరియు అనేక ఇతర విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తారు. రైతులు కొత్త వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ సంవత్సరం ఈ పండుగ 03 మే 2022న జరుపుకుంటారు.
అక్షయ తృతీయ చాలా ప్రాముఖ్యతతో సాగే రోజు. ఈ రోజున ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ రోజున కొనుగోలు చేయడం, దానం చేయడం మరియు వ్యాపారం ప్రారంభించడం వల్ల గొప్ప శ్రేయస్సు మరియు విజయాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ రోజున మనం మన ప్రియమైన వారికి క్రింది విధంగా సందేశాలు ఈ పంపవచ్చు.

సంతోషకరమైన సమయం
1. 'ఈ అక్షయ తృతీయ మీకు మరియు మీ కుటుంబానికి సంతోషకరమైన సమయంను మరియు సంపదను, ఆరోగ్యంను తీసుకురావాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.!'

నిజమైన అక్షయ తృతీయ
2. 'మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు సంతోషం మరియు శ్రేయస్సుతో నిండిన నిజమైన అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

'అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది.
3. 'అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది. ఈ రోజు మీకు అదృష్టాన్ని మరియు ఎప్పటికీ తగ్గని విజయాన్ని తీసుకురావాలి.'

అక్షయ తృతీయ శుభాకాంక్షలు.'
4. 'అద్భుతమైన అదృష్టాన్ని సంపదను మీకు అందాలి. అక్షయ తృతీయ శుభాకాంక్షలు.'

మంచి ఆరోగ్యం, సంపద మరియు సమృద్ధిగా శ్రేయస్సు
5. 'మంచి ఆరోగ్యం, సంపద మరియు సమృద్ధిగా శ్రేయస్సు, ఈ అక్షయ తృతీయ రోజున ఈ మూడూ మీకు సిద్దించాలని కోరుకుంటున్నాను.'

గొప్ప శ్రేయస్సు, విజయం మరియు సంతోషానికి కొత్త ప్రారంభం కావాలి.'
6. 'అక్షయ తృతీయ యొక్క ఈ పవిత్రమైన రోజున ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగును. ఇది గొప్ప శ్రేయస్సు, విజయం మరియు సంతోషానికి కొత్త ప్రారంభం కావాలి.'

కొత్త కాపనులు ప్రారంభంతో
7. 'కొత్త కార్యాలు ప్రారంభంతో మీ విజయం మరియు శ్రేయస్సు కోసం లక్ష్మీ దేవిని ప్రార్థించండి. మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు.

అక్షయ తృతీయ సందర్భంగా శ్రీ మహా విష్ణువును పూజించండి
8. 'అక్షయ తృతీయ సందర్భంగా విష్ణువు మీకు ఐశ్వర్యం మరియు శ్రేయస్సును అనుగ్రహిస్తాడు. ఈ అక్షయ తృతీయ నీకు వెలుగునిస్తుంది.'

అక్షయ తృతీయ శుభాకాంక్షలు!
9 'మీకు ఒక రోజు మాత్రమే కాదు, జీవితాంతం శాశ్వతమైన అదృష్టం మరియు శ్రేయస్సు ఉండాలని కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ శుభాకాంక్షలు!'

సంతోషంగా విజయం మరియు అదృష్ట దినాన్ని జరుపుకుందాం..
10. 'విజయం మరియు అదృష్ట దినాన్ని జరుపుకుందాం, అదృష్టాన్ని మరియు వినోదాన్ని ఎప్పటికీ తగ్గకుండా జరుపుకుందాం మరియు ఇక్కడ మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.'