Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అక్కడ పుట్టుమచ్చ ఉందేమో చూసుకోండి..అంబానీకే అప్పు ఇచ్చేంత రేంజ్ కి ఎదగడం ఖాయం
సాధారణంగా మనపక్కనే సాదాసీదాగా తిరిగే వ్యక్తి ఎవరయినా సడెన్ గా రాత్రికి రాత్రి ధనవంతులైపోతే వాళ్లని ఎక్కడో మచ్చతో పుట్టి ఉంటారని సరదాగా అంటుంటాం. అలా చెప్పేవాళ్ళు కొంచెం అసూయతో చెప్పినా, అది ఒక విధంగా నిజమే. మచ్చ శాస్త్రం ప్రకారం మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు కూడా మనకు అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని కూడా తెచ్చిపెడతాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వం, విధి, భవిష్యత్తు వారి శరీరంపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా నిర్ణయించబడతాయని మచ్చ శాస్త్రం తెలియజేస్తుంది. మన శరీరంలోని కొన్ని ప్లేస్ లలో పుట్టుమచ్చలు ఉంటే వారిని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరంట.
బొడ్డు దగ్గర పుట్టుమచ్చ
కడుపు మీద పుట్టుమచ్చలు ఉన్నవారు ఆహారాన్ని చాలా ఇష్టపడతారు. నాభి చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉంట, ఆ వ్యక్తికి చాలా సంపద, శ్రేయస్సు ఉంటుందని మచ్చశాస్త్రం చెబుతోంది. వీరిని ధనవంతులు కాకుండా ఎవ్వరూ ఆపలేరు.

కుడి అరచేతిలో పుట్టుమచ్చ
సాముద్రిక శాస్త్రం ప్రకారం కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదం. వారు పెద్ద వ్యాపారవేత్తలుగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా, అలాంటి వ్యక్తులు పేరు మరియు కీర్తిని పొందుతారు. వారి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ముఖ్యంగా పిడికిలి బిగించినప్పుడు అరచేతిలో పుట్టుమచ్చ కనిపిస్తే అలాంటి వ్యక్తులు జీవితాంతం ఎక్కువగా అంటే కావాల్సినంత డబ్బును సంపాదిస్తారు.
బుగ్గపై పుట్టుమచ్చ
సాముద్రిక శాస్త్రం ప్రకారం బుగ్గపై పుట్టుమచ్చలు ఉన్నవారు చాలా అదృష్టవంతులు. వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. వీరు తమ భాగస్వామికి చాలా విధేయులుగా ఉంటారు. అలాగే వారు తమ భాగస్వామితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. వీరు భవిష్యత్తులో కోట్లకు పడగలెత్తుతారు. జీవిత భాగస్వామిని కూడా బాగా చూసుకుంటారు.
ఛాతీపై పుట్టుమచ్చలు
ఛాతీపై పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు జీవితంలో అన్ని ఆనందాలను అనుభవిస్తారు. సమాజంలో వీరికి గొప్ప గౌరవం లభిస్తుంది. వీరి ప్రత్యేక లక్షణాల కారణంగా సమాజంలో గుర్తింపు పొందారు.
రెండు చెవులపై ఉంటే
రెండు చెవులపై పుట్టుమచ్చ ఉంటే ఆ స్త్రీలు అత్యంత సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు.
ముక్కు కొనమీద
ఎవరి ముఖంలో అయినా ముఖం మీద పుట్టుమచ్చ ఉంటే వారు చాలా అదృష్టవంతులు. ఎవరికైతే ముక్కు కొన మీద పుట్టుమచ్చ ఉంటుందో వారు జీవితంలో సకల సౌకర్యాలను పొందుతారు. జీవితాంతం విలాసవంతంగా జీవిస్తారు



Click it and Unblock the Notifications