For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Chandra Grahan 2021:చంద్ర గ్రహణం తర్వాత.. ఇలా చేస్తే అన్ని దోషాలు తొలగిపోతాయట...!

|

2023 సంవత్సరంలో నవంబరు నెలలో భారతదేశంలో మొదటి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అది కూడా ఈ మే మాసంలో 5వ తేదీన ఏర్పడింది. ఈ పవిత్రమైన రోజున కార్తీక మాసంలో పౌర్ణమి తిథి కూడా.

Lunar Eclipse 2023: What to do after the Grahan Ends in Telugu

నేటి చంద్ర గ్రహాణాన్ని శతాబ్దపు సుదీర్ఘ చంద్ర గ్రహణంగా అభివర్ణిస్తున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం అని స్పష్టం చేసింది.

Lunar Eclipse 2021: What to do after the Grahan Ends in Telugu

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ చంద్ర గ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది. ఈ కారణంగా గ్రహణ సమయంలో అనేక రకాల పనులు చేయడాన్ని నిషేధించారు పెద్దలు. అందుకే చాలా మంది హిందువులు గ్రహణం సమయంలో ఎలాంటి శుభ కార్యాలు నిర్వహించరు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. చంద్ర గ్రహణం తర్వాత ఏమి చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...

సుదీర్ఘ చంద్ర గ్రహణం..

సుదీర్ఘ చంద్ర గ్రహణం..

ఈ ఏడాదిలో వచ్చే మొదటి చంద్రగ్రహణం ఇది. ఈ చంద్రగ్రహణం మే 5వ తేదీన వస్తోంది. ఇది భారత దేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం ఇక్కడ వర్తించదు.

స్నానం చేయాలి..

స్నానం చేయాలి..

ఇది వరకే మనం గ్రహణం సమయంలో ఏయే పనులు చేయాలో తెలుసుకున్నాం. అయితే గ్రహణం తర్వాత ఏమి చేయాలనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు. కాబట్టి ఆ వివరాలను మేము మీకు తెలియజేస్తున్నాం. శుక్రవారం సాయంత్రం గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణ ప్రభావం ముగుస్తుందని చాలా మంది నమ్ముతారు. మీకు వీలైతే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయాలి.

శుభ్రమైన బట్టలు ధరించండి..

శుభ్రమైన బట్టలు ధరించండి..

శుక్రవారం సాయంత్రం రోజున గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసిన అనంతరం శుభ్రమైన మరియు ఉతికిన బట్టలను ధరించాలి. అదే విధంగా గ్రహణం తర్వాత ఇంట్లో గంగాజలం చల్లాలి.

Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...Longest Lunar Eclipse:ఆకాశంలో మరో అద్భుతం.. అత్యంత సుదీర్ఘమైన చంద్ర గ్రహణం ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుందంటే...

దేవుళ్లకు అభిషేకం..

దేవుళ్లకు అభిషేకం..

చంద్ర గ్రహణం తర్వాత దేవుళ్లకు గంగాజలంతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం ప్రభావం పూర్తిగా తొలగిపోతుందని పండితులు చెబుతారు.

గోమాతకు ఆహారం..

గోమాతకు ఆహారం..

శుక్రవారం సాయంత్రం గ్రహణం ముగిసిన తర్వాత, గోమాతకు రోటిని తినిపించాలి. ఇలా ఆవుకు రొట్టెలు తినిపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. గోవులకు ఆహారం ఇవ్వడం ద్వారా అన్ని రకాల దోషాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మందికి నమ్మకం.

FAQ's
  • 2021లో నవంబరు నెలలో ఎన్నో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?

    2021 సంవవత్సరంలో నవంబరు నెలలో రెండోది, చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA)ఈ శతాబ్దంలోనే అత్యంత ఎక్కువకాలం నిలిచే చంద్రగ్రహణం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. నాసా అంచనాల ప్రకారం.. 18, 19వ తేదీల్లో ఈ అద్భుతం ఆకాశంలో కనిపిస్తుంది. ఈ రెండు రోజుల్లో దాదాపు మూడు గంటల 28 నిమిషాల పాటు పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది.

  • చంద్ర గ్రహణం తర్వాత ఏమి చేయాలి?

    హిందూ పంచాంగం ప్రకారం చంద్ర గ్రహణం సమయంలో ముఖ్యంగా సూతక కాలంలో దేవాలయాలను మూసేస్తారు. ఇంట్లో పూజా మందిరాలు, ప్రార్థనా స్థలాలను కూడా మూసేస్తారు. ఈ సమయంలో భగవంతుడిని తాకడం వంటివి చేయరు. గ్రహణం ఉన్నంతసేపు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుభ్రం చేసి పూజలు చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో మీరు స్నానం చేయాలి. శుభ్రమైన బట్టలు ధరించాలి. గంగాజలంతో అభిషేకం చేయాలి. గోమాతకు ఆహారం తినిపించాలి.

  • కార్తీక పౌర్ణమి రోజున దానం చేయాల్సిన వస్తువులు ఏవి?

    కార్తీక పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఈ వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజున వెచ్చని దుస్తులను, గోధుమలు, శనగలు, పసుపు వంటి పదార్థాలను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట.

English summary

Lunar Eclipse 2023: What to do after the Grahan Ends in Telugu

Here we are talking about the lunar eclipse 2023: what to do after the grahan ends in Telugu. Have a look,
Desktop Bottom Promotion