Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
దీపారాధన సమయంలో తెలిసీ, తెలియక చేసే పొరపాట్లు
ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసే అలవాటు, సంప్రదాయం ఉంటుంది. కొంతమందికి వీలు కానప్పుడు సాయంత్రం పూట మాత్రమే దీపారాధన చేస్తూ ఉంటారు. కొందరు పౌర్ణమి, ఇతర ముఖ్యమైన రోజుల్లో ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఇలా దీపం వెలిగించే సంప్రదాయం అనాదిగా వస్తూ ఉంది.
అయితే దీపానికి ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం ఎక్కువగా ఉపయోగిస్తారు. దీపంలో రెండు వత్తులు వేసి వెలిగించే సంప్రదాయం గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే మీరు చేస్తున్న దీపారాధన ప్రక్రియ సరిగానే ఉందా ? మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ? కాదా అన్న విషయం తెలుసుకోవడం మంచిది. నిత్యం చేసేదే అయినా.. దీపారాధనలో కొంతమంది తెలిసీ, తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పొరపాట్లను తెలుసుకుని.. మరోసారి చేయకుండా ఉండటం మంచిది. సాధారణంగా దీపారాధనలో చేసే పొరపాట్లేంటో ఇప్పుడు చూద్దాం..

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపారాధనకు వేరుశనగ నూనె అస్సలు ఉపయోగించరాదు.దీపారాధనకు ఆవు నెయ్యి ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం, ఆముదం ఉపయోగిస్తే కష్టాలు దూరమవడం, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే దుష్టశక్తులు, శత్రుబాధలు తొలగిపోతాయి.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపారాధకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు. దీపారాధనకు వెండి ప్రమిదలు లేదా పంచలోహ ప్రమిదలు ఉపయోగించడం మంచిది.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్ధం.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
అగ్గిపుల్లతో దీపం వెలిగించారాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపం కొండెక్కితే ఓమ్ నమః శివాయ అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపమున్న ఇంటిలో, దారిద్ర్యముండదు.

దీపారాధనలో మీరు పాటిస్తున్న నియమాలు సరైనవేనా ?
దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.



Click it and Unblock the Notifications