Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పుట్టింటి నుంచి ఏం తీసుకురాకున్నా పర్లేదు..అక్కడ మచ్చ ఉంటే భర్తకు సుడి తిరుగుతుంది
ఏ వ్యక్తికి అయినా పుట్టుమచ్చలు ఉండటం సర్వసాధారణం. అయితే మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని పండితులు చెబుతుంటారు. వ్యక్తుల వ్యక్తిత్వం, స్వరూప స్వభావాలను తెలుపడంలో పుట్టుమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి. శరీరంపై ఆయా స్థానాల్లో కనిపించే ఈ పుట్టు మచ్చలు అందాన్ని పెంచడంలోనే కాకుండా,అదృష్ట, దురదృష్టాలకు కూడా సంకేతంలా పనిచేస్తాయని మచ్చశాస్త్రం తెలియజేస్తుంది.
సాధారణంగా పుట్టుమచ్చలు నల్లగా ఉంటాయి. మరికొన్ని ఎరుపుగాను, ఆకుపచ్చగాను, తేనెరంగుగాను, పసుపుపచ్చగాను, గంధపు రంగుగా ఉంటాయి. కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా, మరికొన్ని పుట్టుమచ్చలు వేరు ఫలితాలను ఇస్తాయి. రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మానవ దేహంలోని కొన్ని ప్రదేశాల్లో గల పుట్టుమచ్చలు ధనయోగాన్ని సూచిస్తాయని శాస్త్రం స్పష్టం చేస్తోంది. స్త్రీ శరీరంలోని కొన్ని ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉంటే భర్తకు ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

స్త్రీకి అక్కడ పుట్టమచ్చ ఉంటే భర్తకు ఐశ్వర్యం
-స్త్రీ ఎడమ స్థన్యాల మీద సన్నని పుట్టుమచ్చ ఉంటే తనను చేసుకున్న భర్తకు ఐశ్వర్యం కలుగుతుందట. తొందరగా వుద్ధిలోకి వస్తారని పండితులు తెలిపారు.
-స్త్రీకి కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే ఆమె భర్త ధనవంతుడు అవుతాడని, వారికి సంతోషకరమైన జీవితం ఉంటుందని నమ్ముతారు.
-పెదవులపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అదృష్టవంతులు అని, వారి భర్తలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతారు.
-ఛాతీపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు సౌభాగ్యవంతులు అని, వారి భర్తలకు ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.
నడుముపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు మంచి భార్యలు అవుతారని, వారి భర్తలకు అన్ని విధాలా అదృష్టం కలుగుతుందని నమ్ముతారు.
-పాదాలపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు ప్రయాణాలు చేస్తారని, వారి భర్తలకు వ్యాపారంలో లాభాలు వస్తాయని నమ్ముతారు.
-తలపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అంత అనుకూలమైన ఫలితాలు ఉండవు. దురుసుతనానికి నిదర్శనంగా వీరు కనిపిస్తారు.



Click it and Unblock the Notifications