For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులు 2019 : ఆరో రోజు కాత్యాయణి మాత పూజ మరియు మంత్రాలు..

|

నవరాత్రి పూజల్లో 6వ రోజు, అశ్విని (సెప్టెంబరు - అక్టోబరు) నెలలో, షష్ఠి - తిథి (అనగా అమావాస్య ముగిసిన 6వ రోజు) నాడు వస్తుంది.

నవరాత్రి ఆరవ రోజున ఈ కాత్యాయణి అమ్మవారికి పూజలు చేయబడతాయి. కాత్యాయణి పేరు దుర్గా యొక్క స్వరూపాన్ని సూచిస్తూ, తన భక్తుల ప్రార్ధనలకు జవాబుగా, విజ్ఞత కలిగిన కాత్యాయన్ యొక్క కుమార్తెగా, ఈ అమ్మవారు ఉంటోంది. కాత్యాయణి దేవి ఒక సింహం మీద ఊరేగుతోంది మరియు ఆమె చేతిలో పది ఆయుధాలను మోస్తుంది. ఆమెకు మూడు కళ్ళను కలిగి, మరియు ఒక సగం చంద్రుడిని ఆమె నుదిటిన అలంకరించింది.

కాత్యాయణి అమ్మవారి యొక్క కథ :

ఒకసారి కాత్యాయన్ - తన కుమార్తెగా పార్వతి దేవిని పొందటానికి తీవ్ర తపస్సు చేశాడు. తన నిజాయితీకి, భక్తికి మరియు తీవ్రమైన తపస్సు కారణంగా, దుర్గా దేవి అమ్మవారు అతనిని దీవించి అతనికి కుమార్తెగా జన్మించింది. కాత్యాయన్ యొక్క కుమార్తె కారణంగా, దుర్గకు "కాత్యాయణి" అనే పేరు వచ్చింది. ఆమె ఎదిగిన తర్వాత, ఆమె చేతుల్లోకి ఆయుధాలను తీసుకుంది మరియు ప్రజల మీద దౌర్జన్యాలను, ఇబ్బందులను సృష్టించే రాక్షసులను నాశనం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యటించటం ప్రారంభించింది. రాక్షసులను నశింపజేయడానికి - దుర్గ మాత యొక్క అత్యంత భయంకరమైన రూపం ఇది. అయినప్పటికీ, ఆమె' తన భక్తులకు మాత్రం చాలా నిరపాయమైనది మరియు అత్యధిక శ్రద్ధతో మరియు కరుణతో వారిని కాపాడుతుంది.

కాత్యాయణి దేవి ప్రాముఖ్యత :

కాత్యాయణి దేవి ప్రాముఖ్యత :

కాత్యాయణి అమ్మవారు, బృహస్పతి గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. జ్యోతిషశాస్త్రం యొక్క మొత్తం వ్యవస్థలో బృహస్పతి చాలా ప్రయోజనకరమైన గ్రహం. బృహస్పతి గ్రహం చాలా అపారమైన ప్రయోజనాలను, శ్రేయస్సును మరియు జీవితంలో విజయాలను ఇస్తుంది. కాత్యాయణి దేవిని సాధించడం వల్ల బృహస్పతి నుంచి వచ్చిన అన్ని రకాల ప్రయోజనాలకు భక్తులకు ఇస్తుంది, మరియు జాతకచక్రంలో బాధపడుతున్న బృహస్పతి వల్ల కలిగే సమస్యలను, ఈ తల్లి ఉపశమనం కలుగచేస్తుంది.

కాత్యాయణి దేవి పూజ :

కాత్యాయణి దేవి పూజ :

కాత్యాయణి అమ్మవారికి ఇష్టమైన పువ్వులు - ఎర్ర గులాబీలు. కనుక ఎర్ర గులాబీలతో నవరాత్రి పూజ ఆరవ రోజున ఈ అమ్మవారిని పూజించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గణేష్ ప్రార్థనతో పూజను ప్రారంభించి, షోడశోపచారాలతో కాత్యాయణి అమ్మవారిని కొలువుతీరి, చివరిలో హారతిని పూజించడం ద్వారా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు.

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

ఓం దేవి కాత్యాయణి నమః

ఓం దేవి కాత్యాయణి నమః చంద్రహాసుజ్వాల్ కారా శార్దూలవర్వాహనా

కాత్యాయని శుభమ్ దద్యాద్ దేవి దానవ్గాటిని

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి ప్రార్థన :

చంద్రహసొజ్జ్వలాకర శర్డులవరవహన

కాత్యాయని శుభమ్ దద్యాద్ దేవి దానవ్గాటిని

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి స్తుతి :

యా దేవి సర్వభూతేషూ మా కాత్యాయణి రూపేనా సమస్తిత

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి ధ్యానం :

వందే వంచిత మనొరతర్త చంద్రధీకృష్ణ్శేఖరం

సింహరుధ చతుర్భుజ కాత్యాయణి యశస్వినీమ్

స్వర్ణవర్ణ అఙ్ఞాచక్ర స్థితం శాష్తమ దుర్గ త్రినేత్రం

వరభిత కరం శగపడదరం కత్యయనసుతం భజామి

పతంబర పరిధానం స్మేరముఖి ననలంకర భూశితామ్

మంజీరా, హరా, కేయూర, కింకినీ, రత్నాకుండల మండితామ్

ప్రసన్నవదన పల్లవదరం కంట కపొలం తూగం కుచమ్

కమనీయం లావణ్యం త్రివలివిభుషిత నిమ్న నభిం

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి స్తోత్రం :

కంచనాభ వరభయం పద్మధర ముకతోజ్జవలం

స్మెరముఖీ శివపత్ని కాత్యయనిస్తుతే నమోస్తుతే

పతంబర పరిధానం ననాలంకర భూషితాం

సింహస్తితం, పద్మహస్తం కాత్యయనిస్తుతే నమోస్తుతే

పరమానందమయి దేవి పరబ్రహ్మ పరమాత్మా

పరమాశక్తి, పరమాభక్తి, కాత్యయనిస్తుతే నమోస్తుతే

విశ్వకర్తి, విశ్వభర్తి, విశ్వహర్తి, విశ్వప్రిత

విశ్వచింత, విశ్వతిత కాత్యయనిస్తుతే నమోస్తుతే

కం బిజ, కం జపానందకం బిజ జప తోషితే

కం కం బిజ జపదశక్తకం కం సంతుత

కంకరహర్షినికం దనడదనమాసన

కం బిజ జపకరినికం బిజ తప మానస

కం కరిని కం మంత్రపుజితకం బిజ దారిని

కం కిం కుంకై కః తః చాః స్వాహరూపిని

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి కవచం :

కాత్యాయనముఖ పాటు కామ్ స్వాహస్వరూపిని

లలాతే విజయా పాటు మాలిని నిత్య సుందరి

కళ్యాణి హృదయం పాటు జయ భగమాలిని

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి మంత్రాలు :

కాత్యాయణి దేవి ప్రాముఖ్యత :

నవరాత్రి 6వ రోజున కాత్యాయణి దేవి పూజ అనేది చాలా ముఖ్యమైనది, మరియు ఈ రోజును మహా షష్ఠి అని కూడా అంటారు. నవరాత్రి ఉత్సవాల్లో మహలక్ష్మి పూజ చేసిన చివరి మూడు రోజుల్లో - ఈ రోజు మూడవది.

కాత్యాయణి దేవిని ఆరాధించడం వల్ల ఆ వ్యక్తికి ఉన్నతమైన హోదాను మరియు సంపన్నమైన సంపదను అనుగ్రహించగలదు.కుటుంబంలో శాంతియుత సంబంధాల ద్వారా కుటుంబంలో మంచి అవగాహన, కుటుంబ సభ్యుల మధ్య ఆనందాన్ని, సామరస్యాన్ని పెంపొందించుకోవచ్చు.

English summary

Navratri 2019: Puja Vidhi For Goddess Katyayani On Day 6

The deity worshipped on the sixth day of Navratri puja is Katyayani. The name signifies the form of Durga which manifested as the daughter of the sage Katyayan in answer to his prayers. Katyayani rides on a lion and carries ten weapons in her hands. She has three eyes and a half moon decorating her forehead.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more