For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రులు 2019 : తొలి రోజు పూజా విధి మరియు మంత్రాల గురించి తెలుసుకుందామా..

|

నవరాత్రి పూజల్లో మొదటి రోజు, అశ్విని (సెప్టెంబరు - అక్టోబరు) నెలలో, ప్రతీపాదా-తిథి (అనగా అమావాస్య మరుసటి రోజు) నాడు వస్తుంది.

దేవతా మూర్తి : షీలాపుత్రీ దేవి (నవరాత్రి 1వ రోజు)

నవరాత్రి యొక్క మొదటి రోజును దేవతామూర్తి అయిన "షీలాపుత్రీ దేవిని" ఆరాధించడానికి అంకితమివ్వబడినది, ఆమె పర్వతాల కుమార్తెగా గ్రంథాలలో వివరించబడినది. 'షీలా' అనగా రాయి/పర్వతం, మరియు రెండవ పదమైన 'పుత్రి' అనగా కుమార్తె అనే అర్ధాన్ని సూచిస్తుంది. షీలాపుత్రీ అమ్మవారు, కోట్లాది సూర్య-చంద్రుల వంటి అత్యున్నతమైన తేజస్సు గలదని వర్ణించబడినది. ఈ అమ్మవారికి ఎద్దు (నంది)ని వాహనంగా కలిగి వుండి, ఒక చేతిలో త్రిశూలాన్ని మరొక చేతిలో కమలాన్ని కలిగి ఉంటుంది. అమ్మవారి నుదుటిపై చంద్రుడిని ధరించి ఉంటుంది.

దసరా స్పెషల్ గా అందంగా కనబడుటకు చర్మ సంరక్షణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు

1. షీలాపుత్రీ అమ్మవారి కథ :

1. షీలాపుత్రీ అమ్మవారి కథ :

సతీదేవి దక్షయజ్ఞంలో తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసి, తన జీవితాన్ని బలి చేసుకున్నది. ఆ తర్వాత ఆమె పర్వతరాజు యొక్క కుమార్తెగా అనగా పార్వతీదేవిగా జన్మించింది. ఆమె తన ఆవిర్భావాన్ని దైవత్వమని గ్రహించి, మరోసారి శివుని యొక్క నివాసం చేరుకోవడానికి లోతుగా ధ్యానం చేయటం ప్రారంభించింది. ఆమె తీవ్రమైన తపస్సు కారణంగా ముల్లోకాలు కదిలాయి. చివరిగా ఆమె ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి శివునితో వివాహం జరిపించడానికి హామీని ఇచ్చారు. తీవ్రమైన తపస్సు కారణంగా ఆమె శరీరం ఒక ఆస్తి పంచన లా మారిపోయింది, అప్పుడు శివుడు తన తల భాగంలో ఉన్న గంగతో ఆమెకు స్థానం చేయించారు. ఆమె అత్యంత ప్రకాశవంతమైన "శివ మహాదేవుడిని" తిరిగి పొందింది.

2. షీలాపుత్రీ అమ్మవారి ప్రాముఖ్యత :

2. షీలాపుత్రీ అమ్మవారి ప్రాముఖ్యత :

షీలాపుత్రీ అమ్మవారు, చంద్రుడు ఆ పైన గల ఇతర దేవతలనుదేవతలను పరిపాలిస్తుంది మరియు తన భక్తులకు అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. ఆదిశక్తి, ఈ రూపంలో ఉండటం వల్ల జాతక చక్రంలో గల చంద్రుని యొక్క చెడు దోషాలను తొలగించగలదు. షీలాపుత్రికి - హేమవతి మరియు పార్వతి అనే పేర్లు కూడా కలవు. ఇది దుర్గాదేవి యొక్క అత్యంత ముఖ్యమైన రూపం కాబట్టి నవరాత్రులలో ప్రారంభమైన మొదటి రోజునే ఆమెను పూజిస్తారు.

3. నవరాత్రుల మొదటి రోజునే షీలాపుత్రీ అమ్మవారికి విశేషమైన పూజలు :

3. నవరాత్రుల మొదటి రోజునే షీలాపుత్రీ అమ్మవారికి విశేషమైన పూజలు :

షీలాపుత్రీ అమ్మవారికి ఇష్టమైన పువ్వు మల్లెపువ్వు. కాబట్టి మల్లెపూలతో ఆ తల్లిని ఆరాధించండి. షీలాపుత్రీ రూపంలో దర్శనమిచ్చిన అమ్మ వారిని మరింత పవిత్రంగా ఆరాధించాలంటే ముందుగా గణపతి పూజతో ప్రారంభించి, షోడశోపచారాలతో పూజించండి. చివరిలో అమ్మవారికి హారతిని ఇవ్వడం ద్వారా పూజ ముగుస్తుంది.

4. నవరాత్రి మొదటి రోజున 'షీలాపుత్రీ దేవి' మంత్రాలు:

4. నవరాత్రి మొదటి రోజున 'షీలాపుత్రీ దేవి' మంత్రాలు:

ఓం దేవి షీలాపుత్రయే నమః

ఓం దేవి షీలాపుత్రయి స్వాహా వందే వాంఛిత్ లాభయే, చంద్రధరిక్షిత్ఖరాం

విరిషరుధమ్ షూల్ధరామ్ శైలపుత్రిమ్ యశస్వినిమ్

5. షీలాపుత్రీ దేవిని ప్రార్థించడం :

5. షీలాపుత్రీ దేవిని ప్రార్థించడం :

వందే వచ్చితలాభయా చంద్రధీకృష్ణ్శేఖరం

విరిషరుధమ్ షులాధరమ్ శైలపుత్రిమ్ యశస్వినిమ్

6. షీలాపుత్రీ దేవిని స్తుతించడం :

6. షీలాపుత్రీ దేవిని స్తుతించడం :

యా దేవి సర్వభూతేషూ మా శైలపుత్రి రూపేనా సమస్తిత

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

7. షీలాపుత్రీ దేవిని ధ్యానించడం :

7. షీలాపుత్రీ దేవిని ధ్యానించడం :

వందే వంచ్చితలభయ చంద్రధీకృష్ణ్శేఖరం, వృషరుధం శూలదరం శైలపుత్రిమ్ యశస్వినిమ్,

పునేందు నిభం గౌరీ మూలాధర స్థితం ప్రథమ దుర్గ త్రినేత్రం,

పటంబర పరిధానం రత్నకిరిట నమాలంకర భూషిత,

ప్రఫుల్ల వందన పల్లవధారం కంట కపోలం తుగం కుచం,

కమనీయం లావణ్యం స్నేముఖి క్షినమధ్యం నితంబాణిం

8. షీలాపుత్రీ దేవి స్తోత్రం :

8. షీలాపుత్రీ దేవి స్తోత్రం :

ప్రథమ దుర్గ త్వంహి భవసాగరః తరణిం,

ధాన ఐశ్వర్య దాయని షీలాపుత్రీమ్ ప్రణమామ్యహం,

త్రిలోజనని త్వంహి పరమానంద ప్రదియమాన్,

సైభాగ్యరోగ్య దాయని షీలాపుత్రీమ్ ప్రణమామ్యహం,

ముక్తి భుక్తి దాయినిం షీలాపుత్రీమ్ ప్రణమామ్యహం,

9. షీలాపుత్రీ దేవి కవచం :

9. షీలాపుత్రీ దేవి కవచం :

ఓంకార మేన్ షిరా పాటు ములాధరా నివాసినీ

హింకారహ్ పాటు లలాతే బిజరుప మహేశ్వరి

శ్రింకారా పాటు వదనే లావణ్య మహేశ్వరి

హుంకార పాటు హృద్రయం తరిణి శక్తి స్వాఘితా

ఫత్కారా పాటు సర్వాంగి సర్వా సిద్ధి ఫాలప్రద

10. నవరాత్రి మొదటి రోజు యొక్క పూజ ప్రాముఖ్యత :

10. నవరాత్రి మొదటి రోజు యొక్క పూజ ప్రాముఖ్యత :

షీలాపుత్రీ అమ్మవారి యొక్క శక్తులు, మహిమలు అపరిమితమైనవి. అందువల్ల ఈ అమ్మవారిని నవరాత్రి యొక్క మొదటి రోజున పూజిస్తారు.

షీలాపుత్రీ అమ్మవారిని ఆరాధించడం వల్ల అన్ని బాధలను తొలగిస్తుంది మరియు మీ జీవితంలో అనేక విజయాలను అందుకోడానికి దారితీస్తుంది.

నవరాత్రి యొక్క మొదటి రోజున, సాధారణంగా ఘటాస్తపన చేస్తారు. ఈ రోజున 9, 7, 5, 3 లేదా 1 పంట విత్తనాలను మట్టిలో పాతుతారు, మరియు ప్రతి రోజు నీళ్లను పోయడం వల్ల అవి బాగా మొలకెత్తి, ఈ 9 రోజులలో బాగా పెరుగుతాయి.

English summary

Navratri 2019: puja vidhi for goddess shailputri on Day 1

The first day of Navratri is dedicated to worshipping Goddess Ma Shilaputri, who is described in the scriptures as the daughter of mountains. The Term ‘Shila’ means rock or mountain and the second half ‘Putri’ refers to ‘daughter’. Shilaputri is said to be highly effulgent like crores of suns and moons. She rides on a bull (Nandi) and carries a trident and lotus in her hands. She wears a moon on her forehead.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more