Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తెలుగులో మీ శ్రేయోభిలాషులకు రంజాన్ శుభాకాంక్షలు
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిములందరూ కలిసి జరుపుకునే పవిత్రమైన పండగ రంజాన్. అన్ని రాష్ట్రాలు, దేశాల్లో ఈ పండగను పవిత్రంగా జరుపుకుంటారు.నెలవంకతో రంజాన్ పండగ ప్రారంభమై మళ్లీ నెలవంకతో ముగుస్తుంది. రంజాన్ పండుగకు నెల ముందు నుంచే అల్లాహ్‌పైన భక్తితో ఉపవాస దీక్షలో ఉంటారు. ఆసమయంలో ఎన్నో దాన ధర్మాలు చేపడతాారు.

రంజాన్ లేదా ఈద్-ఉల్-ఫితర్ పండగ సందర్భంగా అన్ని మసీదుల్లో ముస్లిముల మధ్య ఎలాంటి భేదం లేకుండా అందరూ కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారు. రంజాన్ చివరి రోజున నెలవంక దర్శనంతో రంజాన్ పండగ చివరి రోజు వస్తుంది. ఆ రోజు ముస్లిం సోదరులందరూ కొత్తబట్టలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఉన్నవాళ్లు, లేనివాళ్లు అని భేదం లేకుండా అందరూ కలిసి రంజాన్ పండగను ఘనంగా జరుపుకుంటారు. రంజాాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలపడానికి కొన్ని రంజాన్ పండగ శుభాకాంక్షల సందేశాలను ఇస్తున్నాము.
రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ పండగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు సిరిసంపదలు కలగాలని రంజాన్ పండగ శుభాకాంక్షలు
ఈద్-ఉల్-ఫితర్ ఉపవాస దీక్షలు ముగించి పండగను జరుపుకుంటున్న మస్లిం సోదరులందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు
కూలీలతో పనిచేయించుకున్నప్పుడు వారి చెమట ఆరక ముందే వారి కష్టార్జితం వారికి చెల్లించాలి - ఖురాన్. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు
అల్లాహ్ ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, మీ కుటుంబం ఆరోగ్యంతో సిరిసంపదలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈద్ ముబారక్
సక్రమ మార్గంలో నడుచుకునేవారిపై ఆ అల్లాహ్ ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయ్. మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్.
ఉపవాస దీక్షలతో మనుషులను కష్టపెట్టడం ఇస్లాం ఉద్దేశ్యం కాదు. పేదల ఆకలి బాధలు తెలుసుకోవడమే ఉద్దేశ్యం - ఖురాన్. మీకు మీ కుటుంబసభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు
అల్లాహ్ మీకెప్పుడూ శాంతి శ్రేయస్సును కలిగించాలని, మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు
ఆ చంద్రుడి ఆశిస్సులు, అల్లాహ్ దీవెనలు మీ కుటుంబంపై ఎల్లపుడూ ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్
మీ శరీరం, మనసును ఈ రంజాన్ మాసం సందర్భంగా పరిశుభ్రం చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు
మీ ప్రార్థనలకు ఆ అల్లాహ్ తప్పకుండా సమాధానం చెబుతాడని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ పండగ శుభాకాంక్షలు
నా ప్రియమైన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు



Click it and Unblock the Notifications