For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శబరిమల మకర సంక్రమణం

By Lakshmi Bai Praharaju
|

మకర సంక్రమణం (మకర సంక్రమం), సూర్యదేవుడు (సూర్యుడు) ధనుర్రాసి నుండి మకర రాసి లోకి ప్రవేశించిన సమయం. మకరసంక్రమణ పూజ...


మకర సంక్రమణం (మకర సంక్రమం), సూర్యదేవుడు (సూర్యుడు) ధనుర్రాసి నుండి మకర రాసి లోకి ప్రవేశించిన సమయం.

Sabarimala Makara Samkramam

మకరసంక్రమణ పూజ ఈ సమయంలో శబరిమల ఆలయ అయ్యప్పస్వామికి నిర్వహిస్తారు.

Sabarimala Makara Samkramam

యాత్రికులు ఉచ పూజ తరువాత పతినేట్టంపడి (పవిత్రమైన 18 మెట్లు) ఎక్కి దీనిని నిర్వహిస్తారు. ఈరోజు భక్తులు సాయంత్ర దీపారాధన, మకర జ్యోతి దర్శనాన్ని అత్యంత ముఖ్యంగా సందర్శిస్తారు.
Sabarimala Makara Samkramam

పండగ రోజు దీపారాధనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే బ్రాహ్మినీ (గద్ద) అనే గద్ద మకరవిలక్కు రోజు శబరిమల గుడి చుట్టూ తిరగడం పూర్తి అయిన తరువాత ప్రత్యేకమైన సాయంత్రం దీపారాధన ప్రారంభిస్తారు. దీపారాధన తరువాత ఆకాశంపై మకరజ్యోతి నక్షత్రం దర్శనమిస్తుంది.

English summary

Sabarimala Makara Samkramam

Makarasamkramam (Makara Samkramam) is the time when Lord Surya (the Sun God) moves from Dhanu Rasi to Makaram Rasi. Makarasamkrama Pooja wi...
Desktop Bottom Promotion