For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్ : మీ తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..

అలర్ట్ : మీ తులసి చెట్టు మారే స్థితిని బట్టి ఇంట్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి..

|

తుల‌సి వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌నం ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగానూ తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే మంచిద‌ని, దాని వల్ల అంతా మంచే జ‌రుగుతుంద‌ని చెబుతారు.

అయితే ఇంట్లో ఉన్న తుల‌సి చెట్టు అప్పుడ‌ప్పుడు ప‌లు కార‌ణాల వ‌ల్ల త‌న స‌హ‌జ రంగును కోల్పోవ‌డ‌మో, లేదంటే ఉన్న‌ట్టుండి ఆకులు స‌డెన్‌గా ఎండిపోవ‌డ‌మో, రాల‌డ‌మో ఇలా భౌతికంగా అనేక ర‌కాలుగా ఆ చెట్టు మార్పులు చెందుతుంది. దీంతో ఆ ఇంట్లో ఉండే వారికి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌.

ఈ క్ర‌మంలో తుల‌సి చెట్టు ఎలా మారితే దాని ఫ‌లితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే

చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే

తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే దాన‌ర్థం ఏమిటంటే... ఆ ఇంట్లో ఉన్న‌వారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శ‌క్తులు ప్ర‌యోగించ‌బోతున్నార‌ని అర్థం. అలా ప్ర‌యోగించి వారిని నాశ‌నం చేయాల‌ని చూస్తే అప్పుడు తుల‌సి ఆకులు రంగు మారుతాయ‌ట‌.

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోతే దానర్థం ఏమిటంటే... ఆ ఇంటి య‌జ‌మానికి మ‌రి కొద్ది రోజుల్లో ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన అత‌ను ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ట‌.

తుల‌సి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా

తుల‌సి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా

తుల‌సి చెట్టుకు ఒక వేళ నీళ్లు పోయ‌కున్నా బాగా ప‌చ్చ‌గా, ఏపుగా పెరుగుతుంటే అప్పుడు ఆ ఇంట్లో ఉన్న‌వారంద‌రికీ అదృష్టం క‌ల‌సి రాబోతుంద‌ని అర్థం. భ‌విష్య‌త్తులో అలాంటి వారికి సంప‌ద బాగా వ‌స్తుంద‌ట‌.

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో దానంత‌ట అదే మ‌రో తుల‌సి మొక్క పుట్టుకు వ‌స్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ ప‌రంగా మంచి జ‌రుగుతుంద‌ట‌. అనుకున్న లక్ష్యాలు సాధిస్తార‌ట‌.

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే వెంట‌నే దానికి నీళ్లు పోసి మళ్లీ ప‌చ్చ‌గా ఎదిగే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా పెంచాల‌ట‌. అలా చేయ‌క‌పోతే మంచి జ‌ర‌గ‌ద‌ట‌.

 తుల‌సి చెట్టు ప‌చ్చ‌గా ఉన్న ఇంట్లో

తుల‌సి చెట్టు ప‌చ్చ‌గా ఉన్న ఇంట్లో

తుల‌సి చెట్టు ప‌చ్చ‌గా ఉన్న ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయ‌ట‌. అలాంటి వారికి ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌.

English summary

Signs Tulsi Plant Changes Its Colour & Density Of Leaves To Indicate Future..!

Tulsi is considered an auspicious plant not just from religious point of view but also due to its medicinal properties. Today, we will tell you how you can use it to guess your future. Yes, it may sound unbelievable, but according to shastras, Tusli plant changes its colour and density of leaves depending upon the good and bad omens in a house.
Story first published: Saturday, May 6, 2017, 16:48 [IST]
Desktop Bottom Promotion