For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాముడికి వీరాభిమాని గుహుడు, రాముడు గంగానది దాటుతుంటే ప్రాణం పోతున్నట్లుగా భావిస్తాడు

గుహుడిన తన దగ్గరకు పిలుచుకుంటాడు రాముడు. నేను వెళ్తుంటే నీకు బాధగా ఉండొచ్చు కానీ నేను మాటిచ్చాను. వెళ్లక తప్పదు అంటాడు రాముడు. సరే ఇక నుంచి నేను ఆశ్రమంలో ఉండాలి. మా వెంట్రుకలను జటలుగా మార్చుకోవాల్సి వ

|

గుహుడు నిషాద రాజు. ఆయనకు మంచితనం చాలా ఎక్కువ. రాముడికి పెద్ద భక్తిపరుడిగా, నమ్మిన వ్యక్తి మారాడు గుహుడు. శ్రీరాముడు సీత, లక్ష్మణులతో కలిసి వనవాసానికి బయలుదేరుతాడు.

The story of Guha From Ramayana

అయితే గంగానది తీరంలో ఉండే శృంగి బేరపురం అనే ప్రాంతంలో వారు కాసేపు ఉంటారు. అది గుహుడి రాజ్యం పరిధిలోకి వస్తుంది. రాముడు అక్కడ ఉన్నాడని తెలిసి వెంటనే ఆ ప్రాంతానికి వెళ్తాడు గుహుడు.

మర్యాదలు

మర్యాదలు

సీతారామలక్ష్మణులకు అన్ని రకాలుగా మర్యాదలు చేస్తాడు. గుహుడితో ఎంతో స్నేహంగా మాట్లాడుతాడు రాముడు. శ్రీరాముచంద్రుడిని చూడగానే తన జన్మ ధన్యమైందన్నట్లుగా భావిస్తాడు గుహుడు. పెద్ద రాజ్యానికి రాజైనా గుహుడు రాముడి దగ్గర సామాన్యుడిలా నిల్చుంటాడు.

శ్రీరాముడిని దేవుడిగా

శ్రీరాముడిని దేవుడిగా

తాను రాముడి రాజ్యాన్ని పొందాను అని శ్రీరాముడిని ఎప్పటి నుంచో దేవుడిగా భావించే వ్యక్తి గుహుడు. అలాంటి రాములవారు తన రాజ్యానికి రాగానే వారికి సకల మర్యాదలు చేస్తాడు. అయితే సీతారాములవారు కిందపడుకోవడం ఆయన్ని బాధిస్తుంది.

గంగానది దాటి

గంగానది దాటి

ఇక తరువాత సీతారాములవారితో పాటు లక్ష్మణుడు గంగానది దాటి ఆవలవైపు వెళ్లేందుకు బయల్దేరుతాు. రాముడి ఆదేశం మేరకు ఒక నావను సిద్ధం చేశాడు గుహుడు. రాముడితో పాటు లక్ష్మణుడు కూడా ఉన్నాడు. కానీ గుహుడు మాత్రం చాలా బాధతో ఉంటాడు.

బాధగా ఉండొచ్చు

బాధగా ఉండొచ్చు

గుహుడిన తన దగ్గరకు పిలుచుకుంటాడు రాముడు. నేను వెళ్తుంటే నీకు బాధగా ఉండొచ్చు కానీ నేను మాటిచ్చాను. వెళ్లక తప్పదు అంటాడు రాముడు. సరే ఇక నుంచి నేను ఆశ్రమంలో ఉండాలి. మా వెంట్రుకలను జటలుగా మార్చుకోవాల్సి వస్తుంది. మాకు కాస్త మర్రిపాలను తెప్పించవా అంటాడు.

Most Read :అక్కడ పుట్టుమచ్చలుంటే మీరు మచ్చేసుకుని పుట్టినట్లే, స్త్రీలతో ఆ సుఖం దక్కుతుందిMost Read :అక్కడ పుట్టుమచ్చలుంటే మీరు మచ్చేసుకుని పుట్టినట్లే, స్త్రీలతో ఆ సుఖం దక్కుతుంది

మర్రిపాలు తెప్పిస్తాడు

మర్రిపాలు తెప్పిస్తాడు

వెంటనే మర్రిపాలు తెప్పిస్తాడు గుహుడు. వాటిని వెంట్రుకలు పూసుకుని జటలుగా మార్చుకుంటారు రామలక్ష్మణులు. తర్వాతనావలో సీతాదేవితో రామలక్ష్మణులు ఎక్కారు. గుహుడికి వెళ్తొస్తామని చెబుతూ చెయ్యి ఊపాడు.

సంతోషంగా ఉండాలి

సంతోషంగా ఉండాలి

మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాని గుహుడు రాములవారితో అంటారు. తర్వాత రాముడి నావ వెళ్తుంటే దానివైపే చూస్తూ ఉంటాడు. ఎంత గొప్ప మనస్సున్న వ్యక్తి నా శ్రీరామచంద్రుడు... ఇచ్చిన మాట కోసం సకలభోగాలను వదిలేసి వెళ్తున్నాడు అనుకుంటాడు గుహుడు. రాముడు గంగానది దాటిపోతుంటే తన ప్రాణం పోతున్నట్లుగా భావిస్తాడు. అంతటి అమోఘన అభిమానం గుహుడికి రాముడిపై ఉంది.

సకల మర్యాదలు

సకల మర్యాదలు

తర్వాత రాముడిని వెతుక్కుంటూ వచ్చిన భరతుడికి కూడా సకల మర్యాదలు చేస్తాడు. రాముడికి పెద్ద ఫ్యాన్ గుహుడు. ఆయన కోసం ఏదైనా చెయ్యడానికి సిద్దపడ్డ వ్యక్తి. తన జీవితాంతం రాముడినే ఆదర్శంగా తీసుకుని రాజ్యపాలన సాగించాడు గుహుడు.

English summary

The story of Guha From Ramayana

The story of Guha From Ramayana
Desktop Bottom Promotion