Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు ఇవి తింటే, మీపై శివుడు మూడో కంటిని తెరుస్తాడు, భష్మమే
మరో అయిదు రోజుల్లో మహా శివరాత్రి వచ్చేస్తుంది. శివ భక్తులందరూ శివుడి పూజలో నిమగ్నమై ఉంటారు. ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేస్తుంటారు. శివుడికి పూజలు చేసేందుకు ఉదయం నుంచే ఆరోజంతా ఉపవాసం ఉంటారు. కొందరు ప్రతి ఏడాది ఈ ఉపవాస కార్యక్రమం పాటిస్తే మరికొందరు మొదటిసారి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకుంటారు. ఎవరైతే మొదటిసారి ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారో, వారు కచ్చితంగా కొన్ని ఆహారపదార్థాలను తీసుకోకూడదు. ఆ ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కచ్చితంగా మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇంతకీ ఆ ఆహారపదార్థాలు ఏంటి? తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తినకూడని ఆహార పదార్థాలు:
- ఉప్పు - తెల్ల ఉప్పు మరియు నల్ల ఉప్పు
- వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు
- పప్పులు - కంది, శనగ, రాజ్మా, మసూర్ పప్పులు వంటి వాటి పాలు
- తృణధాన్యాలు - గోధుమ, బియ్యం, జొన్న, మొక్కజొన్న
- ఘాటైన వాసనలున్న కూరగాయలు - ముల్లంగి, క్యాబేజీ
- నూనెలో వేయించిన పదార్థాలు
- గుడ్డు, మాంసం
- మద్యం, పొగాకు, గుట్కా, పాన్, తమలపాకు

ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మీరు తీసుకున్న ఉపవాస దీక్ష భంగం కలిగినట్లే. శివుడి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా కొన్ని నియమాలతో పూజలు, దీక్ష చేయాల్సి ఉంటుంది. ఆ నియామాలు తప్పితే శివుడి ఆగ్రహానికి గురైనట్లే. అందుకే తొలిసారిగా ఉపవాసం ఉండేవారు కచ్చితంగా నియమాలను పాటించాలి. అలాగే శివుడికి ఆగ్రహాన్ని తెప్పించే ఆహారపదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఇవి మీ దీక్షకు మంచి చేయడంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.
తినాల్సిన ఆహార పదార్థాలు:
- పండ్లు
- చిలగడదుంపలు
- ఉపవాసం సమయంలో ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటే, రాతి ఉప్పుతో తయారు చేసిన వంటలు మాత్రమే తీసుకోవాలి.
- వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు లేకుండా తయారు చేసిన వంటలు మాత్రమే తీసుకోవాలి.
- ఈ నియమాలను పాటిస్తూ, మహాశివరాత్రి ఉపవాసం చేస్తే, భోల్‌నాథుని ప్రసన్నతాన్ని పొందవచ్చు.
పైన చెప్పిన ఆహార పదార్థాల్లో ఎలాంటి నీస్, ఎలాంటి అప్రతిష్ట కలిగించే ఎలిమెంట్స్ లేవు. అందుకే ఆ ఆహారపదార్థాలను శివుడికి ప్రీతిపాత్రమైన ఆహారపదార్థాలుగా చెబుతారు. ఒకవేళ మీరు మొదటిసారి ఉపవాసం ఉండాలనుకుంటే ఈ ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోండి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మీ శివ దీక్షకు కూడా చాలా మంచిది.



Click it and Unblock the Notifications