For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ బంధుమిత్రులతో వరలక్ష్మీ వ్రతం విషెస్ , వాట్సాస్ మెసెజెస్ లను షేర్ చేసుకోండి...

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మీ బంధు మిత్రులకు వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా విషేస్ చెప్పండిలా.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే తొలి శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ప్రతి రోజూ పండుగలాంటిదే.

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

ఈ మాసంలో ఎన్ని పవిత్రమైన రోజులున్నప్పటికీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు అందులోనూ వరలక్ష్మీ వ్రతం యొక్క ప్రత్యేకతే వేరు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించే వారికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని చాలా మంది నమ్మకం.

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని చేస్తే.. తమ కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు సకల సిరి సంపదలు లభిస్తాయని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా కొత్తగా ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో.. అలాంటి వారు ఇళ్లలో ఈ వ్రతాన్ని కచ్చితంగా చేయిస్తారు.

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

అష్టలక్ష్మీ రూపాలలో వరలక్ష్మీ లేకపోయినప్పటికీ, వరలక్ష్మీ మానవాళి కోరికలన్నింటినీ నెరవేరుస్తూ, ఎల్లవేళలా తమకు అండగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

ఈ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు వరలక్ష్మీ వ్రతం యొక్క విషెస్ ను ఇలా తెలియజేయండి... వారి మన్ననలను పొందండి..

<strong>అష్టైశ్వర ప్రదాయిని ''వరలక్ష్మీ వత్రం''రోజన తప్పక పఠించాల్సిన శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి..!!</strong>అష్టైశ్వర ప్రదాయిని ''వరలక్ష్మీ వత్రం''రోజన తప్పక పఠించాల్సిన శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి..!!

పవిత్రమైన శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్న మహిళలు, వారి కుటుంబ సభ్యులకు ఆ లక్ష్మీదేవి కరుణా, కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ..

వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

తెలుగు రాష్ట్రాల్లోని వివాహిత స్త్రీలందరికీ సౌభాగ్యాలను, ఐశ్వర్యాలను ఇచ్చే పండుగ వరలక్ష్మీ వ్రతం.
ఈ సందర్భంగా అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు..

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

కరోనా వంటి కష్ట కాలంలోనూ మీ అందరికీ అంతా మంచే జరగాలని, ఆ వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు తప్పక లభించాలని కోరుకుంటూ
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

<strong>వరలక్ష్మీ వ్రతం : పెళ్లి కానీ అమ్మాయిలు ఈ వ్రతం చేయొచ్చా...?</strong>వరలక్ష్మీ వ్రతం : పెళ్లి కానీ అమ్మాయిలు ఈ వ్రతం చేయొచ్చా...?

వరలక్ష్మీ దేవి మీకు, మీ కుటుంబ సభ్యులకూ, మీ బంధువులందరికీ
సకల సిరి సంపదలతో పాటు అష్ట ఐశ్వర్యాలను అందించాలని కోరుకుంటూ
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

Varalakshmi Vratam : Wishes, messages, whatsapp status

కరోనా మహమ్మారి కాలంలోనూ
మీ ఇంట్లో వరలక్ష్మీ వత్రం విజయవంతంగా
పూర్తి చేయాలని.. ఆ లక్ష్మీ దేవి ఆశీస్సులు, కరుణా, కటాక్షలు మీకు తప్పకుండా లభించాలని కోరుకుంటూ
అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

English summary

Varamahalakshmi Vratam : Wishes, images, messages, whatsapp and facebook status messages in telugu

Here we talking about varalakshmi vratam wishes, messages, whatsapp status. Read on
Desktop Bottom Promotion