Latest Updates
-
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్‌కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.! -
బ్రేక్‌ఫాస్ట్‌లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.! -
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, భద్ర, పంచకాలు.. మరి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.? -
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఐరన్ గని, ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్.. ఎన్నో లాభాలున్న హలీమ్ సీడ్స్ లడ్డూ ఎలా చేసుకోవాలంటే..
Vasant Panchami 2021: విద్యలో విజయం సాధించాలంటే.. మీ రాశిని బట్టి ఈ సరస్వతి మంత్రాలను జపించాలి...
మీ రాశి ప్రకారం, ఈ సరస్వతీ మంత్రాలను జపించండి.
హిందూ పంచాగం ప్రకారం, మాఘ మాసంలోని ఐదో రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజు నుండి చలి తగ్గుతూ వెళ్తుంది. అదే సమయంలో వేడి కూడా పెరుగుతుంది.

హిందూ మతాన్ని విశ్వసించే వారికి వసంత పంచమి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజును సరస్వతి దేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పంచమిరోజున ఆ తల్లికి ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. ప్రతి ఒక్కరూ చదువుల తల్లి అనుగ్రహం కావాలని కోరుకుంటారు.

విద్యలో తాము ఎల్లప్పుడూ విజయం సాధించాలని ఆశపడుతుంటారు. అలాంటి వారందరూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వసంత పంచమి రోజున సరస్వతి దేవి ఆశీర్వాదం పొందడానికి మీ రాశి ప్రకారం, ఈ మంత్రాలను జపించాలి.

ఇలా చేయడం వల్ల జ్ణానం, సంపద, ఆనందం, కీర్తి వంటివి లభిస్తాయి. ఈ సందర్భంగా 12 రాశి చక్రాల వారు ఏయే మంత్రాన్ని జపించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
‘ఓం వాగ్ దేవి వగిశ్వరి నమః'

వృషభ రాశి..
‘ఓం కౌముది జ్ణానదయాని నమః'

మిధున రాశి..
‘ఓం మా భువనేశ్వరి సరస్వతియే నమః'

కర్కాటక రాశి..
‘ఓం మా చంద్రిక దైవాయ నమః'

సింహ రాశి..
‘ఓం మా కమల్హాస్ వికాసిని నమః'

కన్య రాశి..
‘ఓం మా ప్రణవనాధ్ వికాసిని నమః'

తుల రాశి..
‘ఓం మా హన్సువాహిని నమః'

వృశ్చిక రాశి..
‘ఓం శారద దేవి చంద్రకాంతి నమః'

ధనస్సు రాశి..
‘ఓం జగతి వీణవదిణి నమః'

మకర రాశి..
‘ఓం బుద్ధదత్రి సుధమూర్తి నమః'

కుంభ రాశి..
‘ఓం జ్ణాన ప్రకాశిని బ్రహ్మచారిని నమః'

‘ఓం వర్ణయిని మా భారతి నమః’
ఇలా ద్వాదశ రాశుల వారంతా తమ రాశి ప్రకారం, ఈ మంత్రాలను జపిస్తే, విద్యలో కచ్చితంగా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు. కాబట్టి వసంతి పంచమి రోజైన ఈరోజున ఈ మంత్రాలు జపిస్తూ సరస్వతీ దేవిని ఆరాధించండి. విద్యలో విజయం సాధించడంతో పాటు జ్ణానం, సంపద, ఆనందాన్ని పొందండి.



Click it and Unblock the Notifications