Just In
- 55 min ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- 1 hr ago
రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...
- 2 hrs ago
జుట్టు రాలిపోతుందా? దీన్ని రోజూ ఖాళీ కడుపుతో తింటే మీ జుట్టు రెండింతలు వేగంగా పెరుగుతుంది...
- 3 hrs ago
ఈ 6 రాశుల వారు ప్రేమ విషయంలో చాలా లక్కీ...! ఈ జాబితాలో మీ రాశి ఉందా?
Don't Miss
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Sports
మేజర్ లీగ్ క్రికెట్లో భారీ పెట్టుబడులు పెట్టిన సత్యనాదెళ్ల, శాంతను నారాయణన్
- Movies
Jr NTR పాన్ ఇండియా సినిమాలతో కళ్యాణ్ రామ్.. రెమ్యునరేషన్ ఇవ్వకుండా?
- News
viral video:ఏమీ వింత ఇదీ, వానరం, శునకం మధ్య స్నేహామా.. ఆ రెండు ఏం చేశాయంటే..?
- Finance
రిజర్వ్‌బ్యాంక్ డివిడెండ్ రూ.30 వేల కోట్లకు పైగా
- Automobiles
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Vishnu Sahasranamam:విష్ణు సహస్రనామం పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా...
పురాణాల ప్రకారం, విష్ణు సహస్రనామం.. శ్రీ విష్ణుమూర్తి యొక్క వెయ్యి నామాలు, వేదాల ప్రకారం శ్రీహరి జగత్ రక్షకుడు. సమస్త లోకాన్ని.. ఈ లోకంలోని మానవులందరినీ ఉద్దరించడానికి పుట్టిందే విష్ణు సహస్రనామం.
ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. శ్రీ మహా విష్ణువు సహస్రనామ పారాయణానికి ఎలాంటి నియమ నిబంధనలు అనేవే ఉండవు. విష్ణు సహస్రనామాలను భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహా ఉపదేశం. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు అంపశయ్యపై ఉండిపోయాడు.
సుమారు నెలరోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు పాండవులతో ఒక విషయం గురించి మాట్లాడుతూ మధ్యలో ఆపేస్తాడు. దీంతో కంగారు పడ్డ పాండవులు ఏమైందని క్రిష్ణుడిని అడుగుతారు. అప్పుడు క్రిష్ణుడు ఇలా అంటాడు. 'మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః'కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్ముడు నన్ను తలచుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి మళ్లింది. పాండవులారా బయలుదేరండి.. మనం అక్కడికి వెళ్లి భీష్ముడు ధర్మాలను అవపోశణం పట్టినవాడు అని చెప్పి వారిని వెంటబెట్టుకుని వెళ్లాడు. ఈ సమయంలోనే శ్రీక్రిష్ణుని భీష్ముడు స్మరించుకుంటూ విష్ణు సహస్రనామాలను ఉపదేశం చేశాడు. వాటిలో కొన్ని ముఖ్యమైన సహస్రనామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Vaikuntha
Ekadashi
Vrat
Rules:వైకుంఠ
ఏకాదశి
రోజున
పాటించాల్సిన
ఉపవాస
పద్ధతులేంటో
తెలుసా..

విష్ణు సహస్రనామం..
ఓం విశ్వస్మై నమః
ఓం విష్ణవే నమః
ఓం వషట్కారాయ నమః
ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః
ఓం భూతకృతే నమః
ఓం భావాయ నమః
ఓం భూతాత్మనే నమః
ఓం భూతభావనాయ నమః
ఓం పూతాత్మనే నమః

ఓం పరమాత్మనే నమః
ఓం ముక్తానాంపరమగతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం క్షేత్రజ్ణాయ నమః
ఓం అక్షరాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగవిదాంనేత్రే నమః
ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః

ఓం నారసింహవపుషే నమః
ఓం శ్రీమతే నమః
ఓం కేశవాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సర్వస్మై నమః
ఓం శర్వాయ నమః
ఓం శివాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం భూతాదయే నమః
ఓం నిధయే వ్యయాయ నమః
Vaikuntha
Ekadashi
2022:ఈ
ఏడాది
తొలి
ఏకాదశి
ఎప్పుడు?
శ్రీహరి
ఆశీస్సులు
పొందాలంటే
ఏమి
చేయాలి?

ఓం సంభవాయ నమః
ఓం భావనాయ నమః
ఓం భర్త్రే నమః
ఓం ప్రభవాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం స్వయంభువే నమః
ఓం శంభవే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం పుష్కరాక్షాయ నమః

ఓం మహాస్వనాయ నమః
ఓం అనాదినిధనాయ నమః
ఓం ధాత్రే నమః
ఓం విధాత్రే నమః
ఓం ధాతురుత్తమాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం హ్రుషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం అమరప్రభవే నమః
ఓం విశ్వకర్మణే నమః

ఓం మనవే నమః
ఓం త్వష్ట్రే నమః
ఓం స్థవిష్టాయ నమః
ఓం స్థవిరాయ ధ్రువాయ నమః
ఓం ఆగ్రహ్యాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం క్రిష్ణాయ నమః
ఓం లోహితాక్షాయ నమః
ఓం ప్రతర్ధనాయ నమః
ఓం ప్రభూతాయ నమః

ఓం భూగర్భాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం విక్రమిణే నమః
ఓం ధన్వినే నమః
ఓం మేధావినే నమః
ఓం విక్రమాయ నమః
ఓం క్రమాయ నమః
ఓం అనుత్తమాయ నమః

ఓం దురాధర్షాయ నమః
ఓం క్రుతజ్ణాయ నమః
ఓం క్రుతయే నమః
ఓం ఆత్మవతే నమః
ఓం సురేశాయ నమః
ఓం శరణాయ నమః
ఓం శర్మణే నమః
ఓం విశ్వరేతసే నమః
ఓం ప్రజాభవాయ నమః
ఓం అన్హే నమః

ఓం సంవత్సరాయ నమః
ఓం వ్యాళాయ నమః
ఓం ప్రత్యయాయ నమః
ఓం సర్వదర్శనాయ నమః
ఓం అజాయ నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధయే నమః
ఓం సర్వాదయే నమః
ఓం అచ్యుతాయ నమః
ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక(ఫలశ్రుతి)లో ఈ శ్లోకం ‘ధర్మార్థులకు ధర్మం, అర్థార్థులకు అర్థం, కామార్థులకు కామం, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును అని క్రిష్ణుడు పాండవులకు వివరించారు.