For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నవరాత్రి స్పెషల్ : 9 దేవతల్లో ఏ దేవతకు ఏ ప్రత్యేక పువ్వు ను సమర్పించాలి?

By Ashwini Pappireddy
|

దేవతలని పూజించడం యొక్క ప్రముఖ లక్ష్యం భక్తుడు దేవత విగ్రహంలో ని (దైవిక స్పృహ) చైతన్యాన్ని తీసుకొని తన ఆధ్యాత్మిక పురోగతి ని పెంపొందించుకోవాలి.

ఒక్కొక్క దేవతని ప్రసన్నం చేసుకోవడానికి, వారి కోరికలను నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన

పువ్వులు వాటి కంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి.

<strong>నవరాత్రి స్పెషల్: అమ్మవారి అనుగ్రహానికి ఏ రోజు ఏ కలర్ ధరించాలి ?</strong>నవరాత్రి స్పెషల్: అమ్మవారి అనుగ్రహానికి ఏ రోజు ఏ కలర్ ధరించాలి ?

specific flower for goddess durga

సహజంగానే, పూజ సమయంలో పూవులను దేవతకు సమర్పించేటప్పుడు, పూవులు విగ్రహంలోని చైతన్యాన్ని మనకి అందించి మనల్ని మేల్కొలుపుతాయి.

అందువలన,ఒక్కొక దేవతకి ఒక్కొక్క ప్రత్యేక పూవులను అందించడం ప్రాముఖ్యమైంది. దీని ప్రకారం, ఏ దేవుడికి ఏ పూవులని సమర్పించాలని క్రింది పట్టికలో ఇవ్వబడింది.

specific flower for goddess durga

శ్రీ దుర్గ: జాస్మిన్

శ్రీ లక్ష్మి: రోజా పూలు

specific flower for goddess durga

శ్రీ సప్తాష్ముంగీ: మాగ్నోలియా

శ్రీ శారద: నైట్ క్వీన్

శ్రీ యోగేశ్వరి: మైఖేలియా

specific flower for goddess durga

శ్రీ రేణుక: బకాలిశ్రీ

వైష్ణోడ్వి: గులాబీ పువ్వు ని శ్రీ వైష్ణోదేవికి ఇవ్వబడుతుంది.

శ్రీ వింధ్యవాసిని: లోటస్(తామర)

specific flower for goddess durga

శ్రీ భవాని: శ్రీ భవాని దేవతకు నేల కమలం పుష్పము సమర్పించడం జరుగుతుంది.

శ్రీ అంబా: కోరల్

శ్రీ భవాని: శ్రీ భవాని దేవతకు నేల కమలం పుష్పము సమర్పించడం జరుగుతుంది.

శ్రీ అంబా: కోరల్

English summary

Which specific flower should be offered to a specific Goddess?

Which specific flower should be offered to a specific Goddess, Read to know more about...
Story first published: Saturday, September 30, 2017, 12:17 [IST]
Desktop Bottom Promotion