Latest Updates
-
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.! -
రాఖీ స్పెషల్: నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కమ్మటి బేసన్ లడ్డూ..చాలా ఈజీగా చేసుకోండిలా
108 నెంబర్ కు అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది?
హిందు సంప్రదాయంలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మికత కార్యకలాపాల్లో ఉపయోగించే పవిత్రమాలాలో 108 పూసలు ఉంటాయి. ఒక్క హిందూ సంప్రదాయల్లోనే కాకుండా బౌద్దం, సిక్కు, జైన మతాచారాల్లో సైతం ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది.
మంత్రోచ్చారణకు 108 సార్లు చేయడం ఆచారం. జపాన్ లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు. ఎందుకీ సంఖ్యకు ఇంతటి ప్రాధాన్యం? అని చూస్తే..మన ప్రాచీన బుషులు గొప్ప గణాంకవేత్తలు, నిజానికి మన సంఖ్యా వ్యవస్థను గుర్తించినది వారే. ఈసంఖ్యకు ప్రాధాన్యాన్నివారే సంతరించి పెట్టారు. పూర్తి స్థాయి మనగడకు 108 సంఖ్యప్రాధాన్యతను వహిస్తుంది.
మనకు తెలుసు హిందూమతం లో 108 సంఖ్యకు గల ప్రాముఖ్యత.జపమాలలోని పూసలు 108. ఇంకొన్ని ప్రత్యేకతలుచూద్దాం.

వేదాల ప్రకారం
V2z9M6y4భూమికి,చంద్రునికి మధ్యదూరం,చంద్రుని వ్యాసానికి 108 రెట్లు
భూమికి,సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు
సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు.
నేటి విజ్ఞానం ప్రకారం కూడా ఇవి దాదాపు సరిపోలాయి.

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఆయుర్వేదం ప్రకారం శరీరంలో మర్మస్థానాలు 108.

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
నక్షత్రాలు 27.వాటికి ఒక్కొక్కటికి గల పాదాలు 4. 27*4=108

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
రాశులు 12.గ్రహాలు 9. 12*9=108.

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
భరతనాట్యంలో మొత్తం నాట్యభంగిమలు 108.

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఉపనిషత్తులు 108.

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
108=1*2 వర్గం*3 ఘనం=1*(2*2)*(3*3*3).

108 నెంబర్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
భగవద్గీత అధ్యాయాలు 18.మహాభారత పర్వాలు 18.ఇవి 108 యొక్క కారణాంకాలు.



Click it and Unblock the Notifications