For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడం వల్ల కలిగే ఫలితాలేంటి..

|

సాధారణంగా మనం ఇంట్లోపూజచేసేప్పుడు మనకు అందుబాటులోఉండే ఏదో ఒక పుష్పఫలాలను దేవునికి నైవేద్యంగా సమర్పిస్తుంటాము. వాటితో పాటు ఇతర ఆహార పదార్థాలను, పూలను, ఇతర
సామాగ్రీలను కూడా ఉంచుతుంటారు. అయితే కొన్ని రకాల పళ్లను ఇంటువంటి పూజా కార్యక్రమంలో నైవేద్యంగా పెట్టడం వల్ల గౌరవమర్యాదలతో పాటు సిరిసంపందలు కూడా లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు, పురోహితులు పేర్కొంటున్నారు. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది కథనం పూర్తిగా చదవాల్సిందే..

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి నైవేద్యంగా పెట్టిన ద్రాక్షపండ్లను పేదవారికి దానం చేస్తే పక్షవాత రోగాలు త్వరగా నయం అవుతాయి . అలాగే వీటిని ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు, పెద్దలకు పంచిపెడితే ఇంట్లో నిత్యం సుఖసంతోషాలతో ఉంటారు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

అదే విధంగా దేవుని పూజలో నైవేద్యంగా జామపండ్లను పెడితే...జీవితంలో రాజగౌరవంతో పాటు నలుగురితోమంచి సత్కారాలు పొందుతారు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

శ్రీ గణపతికి జామపండును నైవేద్యంగా పెడితే ఆరోగ్యానికి సంబంధించిన గ్యాస్ట్రిక్ , ఉదర సంబంధిత సమస్యల నుండి దూరం అవుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవీ దేవాలయానికి జామ కాయను నైవేద్యంగా పెట్టి సుమంగళులకు పండ్లను అందిస్తే చక్కర వ్యాధి తగ్గిపోతుంది.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

జామపండులను పెళ్లికాని అమ్మాయిల చేతి మీదుగా పూజ చేయించి సుమంగుళులకు తాంబూలం ఇస్తే మంచి వరుడు లభిస్తాడు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

గౌరీ పూజకు నైవేద్యంగా ఉంచి పూజించిన జామపండును తినడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి , ప్రశాంత జీవితాన్ని గుడుపుతారు. మనస్సులోని కోరికలు నెరవేరుతాయి.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దుర్గాదేవికి దీప నమస్కారాలు చేసే సమయంలో జామపండ్లను నైవేద్యంగా ఉంచి పిల్లలు లేని వారికి ఇస్తే సంవత్సరంలోగా వారికి సంతానం అవుతుంది.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడికి నైవేద్యంగా పెట్టిన జామపండ్లను కొత్త దంపతులకు తినడానికి ఇస్తే ...వారి మద్య కలహాలు లేకుండా వారు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

సంకష్ట హర గణపతికి జామపండ్లను నైవేద్యంగా పెట్టి బ్రాహ్మణులకు తాంబూలంతో కలిపి దానం చేస్తే ఆరోగ్య భాగ్యం. శరీరానికి తగినంత ఉత్సహాం వస్తుంది. దేహంలోని నీరసం తొలగిపోతోంది.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

ధన్వంతరి హోమంలో పూర్ణాహుతికి జామపండ్లు వేస్తే చక్కెర వ్యాధి దీర్ఘకాలం నుంచి నయం కాని వ్యాధులు తొలగిపోతాయి.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

రుద్రాభిషేకం సమయంలో జామపండ్ల రసాన్ని కమలా పండు రసాలతో దేవునికి అభిషేకం చేసి ఇతరులకు జామపండ్లను దానం చేస్తే...నిదానంగా జరిగే పనులు త్వరితంగా పరిష్కరింపబడుతాయి.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం చేయించి, తాంబూలంతో పాటు జామపళ్లను సంకల్పసమేతంగా దేవునికి కుడివైపు వుంచి ప్రార్థన చేసుకుంటే ..ఆధాయంలో అధికంగా లాభం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయని పురోహితులు చెబుతున్నారు.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

పిల్లలకు జామపండ్లు తినేందుకు ఇస్తే పెద్దల మనో వ్యాధి తొలగిపోతోంది. జామపండ్లను శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి నైవేద్యంగా పెట్టి వచ్చిన దంపతులకు తినేందుకు ఇస్తే దాంపత్యంలోని కలహాలు తొలగిపోతాయి.

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

దేవుడికి జామపండ్లను నైవేద్యంగా పెట్టడంలో ప్రాముఖ్యత, ఫలితాలు

తాంబూలంతో పాటు జామపండ్లను సంకల్ప సమేతంగా పూజ చేసి దేవాలయంలోని గణపతి విగ్రహానికి పంచామృత అభిషేకం జరిపి ప్రార్థన చేసి దేవునికి కుడివైపు ఉంచే ప్రార్థిస్తే వ్యాపారంలో అధిక లాభం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.

English summary

Why do we offer Guava fruits to God and its importance

Why do we offer Guava fruits to God and its importance ,The food which is offered to the God symbolically stands for our ignorant consciousness which we place before the deity or the Divine for spiritual enlightenment. After the offering is infused with the light and knowledge of the Divine Consciousness, it
Story first published: Monday, April 18, 2016, 17:09 [IST]
Desktop Bottom Promotion