By : Boldsky Video Team
Published : April 26, 2020, 02:50
Duration : 04:51

లాక్ డౌన్ లో పిల్లలు మొబైల్ వదలట్లేదా ? ఈ టిప్స్ వినండి!!

ప్రస్తుత పరిస్థితుల్లో మొబైల్ ఫోన్లు కావాలంటూ గొడవ పడని ఇళ్లు లేదా పిల్లలంటూ లేరు. అయితే పిల్లలు ఈ మొబైల్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారనే ఆందోళన తల్లిదండ్రుల్లో కలుగుతోంది.అంతేకాదు ఇంటర్నెట్‌కు కూడా అలవాటు పడిపోయిన పిల్లలు ఫోన్లలో ఎలాంటి సైట్లు చూస్తున్నారో అనేదానిపై కూడా తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
Subscribe to Boldsky YouTube Channel for latest- exclusive health news and video
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X