By : Boldsky Video Team
Published : June 01, 2020, 03:20
Duration : 04:47
04:47
ప్రాణాలు పీల్చే పొగాకు ఎలా పండుతుందో చూస్తారా !
పొగాకు (Tobacco) సొలనేసి కుటుంబానికి చెందిన ఒక చిన్న మొక్క. దీని నుండి పొగ విడుదలౌతున్నందు వలన దీనికి 'పొగాకు' అనే పేరు వచ్చింది. దీని ఆకుల నుండి సిగరెట్లు, చుట్టలు తయారుచేస్తారు. మెట్ట ప్రాంతాలలో ఎక్కువగా పండే ఈ పొగాకును మిగిలిన పంటల మాదిరిగానే పెంచి ఆకులు కోతకు వచ్చాక కోసి వాటిని బేళ్ళుగా కట్టలు కట్టి ఎండబెడతారు.పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. ఇక ఈ వీడియోలో పొగాకు పంట లోని వివిధ దశలు ఏంటో చూద్దాం