Pavan Ch       Feb 13, 2023

ప్రపంచానికి సనాతన ధర్మం అందించిన అత్యంత విలువైన బహుమతులు

1. యోగా

2. ప్రపంచంలోని మొట్టమొదటి విశ్వవిద్యాలయం - తక్షశిల విశ్వవిద్యాలయం

3. ఆయుర్వేదం

4. శస్త్ర చికిత్స - ప్రపంచంలోని మొట్టమొదటి సర్జన్ మహర్షి సుశ్రుత

5. ధ్యానం

6. చదరంగం

7. పై విలువ, జీరో ఆవిష్కరణ వంటి అనేక గణిత అంశాలు

8. సౌర వ్యవస్థ కాన్సెప్ట్

9. ఆధ్యాత్మికత

10. శాఖాహారం