Keshav Karna       Jan 31, 2023

హిందూ ధర్మం అనేది ఒక సంక్లిష్టమైన, విభిన్నమైన మతం. విస్తారమైన దేవతలు,  నమ్మకాలు సారం. సనాతన ధర్మంలో ఎన్నో పవిత్ర గ్రంథాలు ఉన్నాయి. అందులో  అతిముఖ్యమైనవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం

భగవద్గీత ఇది మహాభారత ఇతిహాసంలో భాగమైన 700 శ్లోకాల హిందూ గ్రంథం. ఇది  హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

శ్రీమద్ భగవద్గీత

రామాయణం హిందూ ఇతిహాసం. దీనినే రామచరితమానస్ అని కూడా అంటారు.

రామచరిత్రమానస్

ప్రాచీన భారతదేశంలోని రెండు ప్రధాన సంస్కృత ఇతిహాసాలలో మహాభారతం ఒకటి.  కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి వివరిస్తుంది.  మహాభారతం 2,00,000 శ్లోకాలతో రాయబడింది.

మహాభారతం

ఋగ్వేదం అనేది వేద సంస్కృత శ్లోకాల యొక్క పురాతన భారతీయ సేకరణ. నాలుగు  హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటి. మొత్తం 1028 శ్లోకాలు ఉండే 10 పుస్తకాలుగా ఉంటుంది.

ఋగ్వేదం

సామవేదం

అథర్వవేదంలో వైద్యం, రక్షణ, వివిధ ఆచారాల పనితీరుతో సహా వివిధ ప్రయోజనాల  కోసం ఉపయోగించే శ్లోకాలు, మంత్రాలు ఉంటాయి.

అథర్వవేదం

శివ పురాణం, పార్వతి, కార్తికేయుడు, గణేశుడు ఆ దేవతల పురాణాలు, కథల గురించి  వివరిస్తుంది. శివుని ఆరాధాన పద్ధతులు, నియమాల గురించి చెబుతుంది. శివ  పురాణం శైవమతంలోని అతి ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి.

శివ పురాణం

విష్ణువు, రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు గురించి వివరిస్తుంది. మోక్షం,  భక్తి సమాచారం ఇందులో ఉంటుంది. ఆచార వ్యవహారాలు, నియమ నిబంధనలు ఉంటాయి.

విష్ణు పురాణం

భవిష్య పురాణం ప్రధానంగా భవిష్యత్ సంఘటనలు, అంచనాల గురించి ఉంటుంది. ప్రపంచ  భవిష్యత్తు, రాజవంశాల భవిష్యత్తు, మానవజాతి భవిష్యత్తును వెల్లడిస్తుంది.

భవిష్య పురాణం