Tap to Read ➤

ఆలియా అందాలు చూడతరమా...

‘గంగుబాయ్ కఠియవాడి’ సినిమా ప్రమోషన్ కోసం నిర్మాతలు సంజయ్ లీలా భన్సాలీ, డాక్టర్ జయంత్ లాల్ తో కలిసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆలియా భట్ సందడి చేసంది. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కానుంది.
Venkatesh S
అందమైన తెల్ల చీరలో..
తన పెంపుడు పిల్లిని
 ముద్దాడుతున్న ఆలియా భట్..
గుచ్చే గులాబీ సోకులతో.. తెల్లని చీరలో.. ఎర్రని పెదాలతో కుర్రాళ్ల మతి పోయేలా చేస్తున్న ఆలియా భట్..
ఆలియా చూపులో ఏదో మాయ ఉంది... అందుకే కుర్రకారు పిచ్చెక్కిపోతోంది..
గంగుభాయ్ కఠియవాడి సినిమా నిర్మాతలు సంజయ్ భన్సాలీ, డాక్టర్ జయంత్ లాల్ తో కలిసి సందడి చేసిన ఆలియా భట్..
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా అందరికీ నమస్కారం చేస్తున్న ప్రముఖ నిర్మాతలు, అందాల తార ఆలియా భట్..‘గంగుభాయ్ కఠియవాడి’ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
జక్కన్న దర్శకత్వంలో తెలుగులో RRRలో నటించిన తర్వాత గంగుబాయ్ కఠియవాడి సినిమాలో సందడి చేయడానికి ముందు సంజయ్ భన్సాలీతో సరదాగా ఆలియా..
కొంటె చూపుతో కవ్విస్తూ.. సరికొత్త లుక్స్ తో అబ్బాయిలకు పిచ్చెక్కిస్తున్న ఆలియా భట్ అందాలను చూస్తే చూపు తిప్పుకోలేరు...