Tap to Read ➤

ఆగేదే లే అంటోన్న ఆలియా..

‘గంగూబాయ్ కఠియవాడి’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆలియా దూసుకెళ్తోంది. సినిమాలైనా.. ప్రమోషన్లైనా ఎక్కడా ఆగేదేలే అంటోంది..తాజాగా ఎర్రని కారులో.. తెల్లని చీరలో కనిపించి కుర్రకారును కవ్విస్తోంది..
చీర కట్టులో చిరునవ్వుతో
ఆకట్టుకుంటున్న బాలీవుడ్
అందాల తార ఆలియా భట్..
దీపం ఉన్నగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని ఈ అమ్మడు చిన్న వయసులోనే అర్థం చేసుకుంది. అందుకే వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేందుకుట్రై చేస్తోంది.. ఫ్యాషన్లో ఎక్కడా తగ్గేదే లే అంటోంది ఈ బాలీవుడ్ అందాల బామ
అంత అందం ఏంట్రా బాబోయ్...
 తెల్లని చీర కట్టులో సన్నని జాజిలా మెరిసిపోతుంది... కుర్రాళ్లను పిచ్చెక్కిస్తోంది.
కొబ్బరి చెట్ల మధ్య.. ఎర్రని కారు దగ్గర.. వాలు కనుల చూపులతో వయ్యారంగా ఫోజులిస్తున్న ఆలియా...
తెల్లని చీర.. అందుకు తగ్గ స్లీవ్ లెస్ బ్లౌజ్.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్న ఆలియాను చూస్తే ఎవ్వరైనా
 ఫిదా అవ్వాల్సిందే...
కొబ్బరి తోటల్లో.. ఎర్రని కారులో.. సూర్య నమస్కారాలు చేస్తూ.. తన నడుము అందాలను చూపుతూ కుర్రాళ్లలో కాకరేపుతున్న బాలీవుడ్ బ్యూటీ...
మీరు కూడా చీర కట్టులో సింపుల్ లుక్స్ లో అందంగా కనిపించాలనుకుంటే ఆలియా డ్రస్సింగ్ స్టైల్ ను ఫాలో అవ్వండి.