Tap to Read ➤

అల్లు అర్జున్ ట్రెండీ హెయిర్ స్టైల్స్...

మీరు కూడా అల్లు అర్జున్ లా స్టైలీష్ గా కనిపించాలంటే.. ఇవి ఫాలో అవ్వండి...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ పై ఎంత శ్రద్ధ తీసుకుంటారో ఆయన సినిమాలను చూస్తే అర్థమైపోతుంది.
తన తొలి సినిమాలో చిన్న పిల్లాడిలా కనిపించినా.. ఆ తర్వాత చిత్రంతో తన వేషధారణను పూర్తిగా మార్చేశాడు.
ముఖ్యంగా హెయిర్ స్టైల్ పై చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఆ తర్వాత డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ను ట్రై చేస్తూ వెళ్లాడు.
ఈ హెయిర్ స్టైల్ లో చాలా క్లాసిక్ గా కనిపిస్తాడు. ఇలాంటి వాటిని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ హెయిర్ స్టైయిల్ లో మీరు కూడా చాలా క్లాస్ గా కనిపిస్తారు.
అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య‘ సినిమా తీసేంత వరకు ఇలాంటి లుక్ లో ఎవ్వరు చూడలేదు.. ఇలాంటి హెయిర్ స్టైల్స్ ను ఎక్కువగా డ్యాన్సర్లు ఫాలో అవుతారు.
ఈ హెయిర్ స్టైల్ లో అల్లు అర్జున్ చాలా మాస్ గా కనిపిస్తాడు. అల్లు అర్జున్ మాస్ లుక్ లో ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.
మీకు కూడా ఉంగరాల జుట్టు ఉంటే మీరు ఈ హెయిర్ స్టైల్ ను ట్రై చెయ్యవచ్చు.