గర్భధారణ సమయంలో స్త్రీ తప్పనిసరిగా తినాల్సిన పండ్లు మరియు కూరగాయలు
గర్భిణీ స్త్రీలు గర్భాధారణ సమయంలో ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లి బిడ్డకు తగిన పోషకాలు అందాలంటే అందుకు పండ్లు, కూరగాయలు సహాయపడుతాయి.
Saraswathi N