Tap to Read ➤

చెర్రీ మనసు బంగారం.. ఎందుకో తెలుసా...

RRR హీరో రామ్ చరణ్ తన సినిమా కోసం పని చేసిన వారి కోసం ఎలాంటి బహుమతి ఇచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Venkatesh S
చెర్రీ కానుక ఎంత విలువైనదో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు...
RRR సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికీ రామ్ చరణ్ తులం బంగారం కానుకగా ఇచ్చి తన ఉదారమైన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.
స్వయంగా తన చేత్తో తులం బంగారం ఇచ్చి అభిమానుల పాట ఆరాధ్య దైవంగా మారిపోయారు మన రామ్ చరణ్ తేజ
హీరో రామ్ చరణ్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలుపుతున్న అభిమానులు..
హీరో రామ్ చరణ్ నుండి తులం బంగారం పొందిన తర్వాత సంతోషం వ్యక్తం చేస్తున్న అభిమానులు..
ప్రతి ఒక్కరికీ తులం బంగారాన్ని లాకెట్ రూపంలో కానుకగా ఇచ్చిన రామ్ చరణ్
తులం బంగారం ఇచ్చేందుకు ఇంటి నుండి బయలుదేరిన RRR హీరో రామ్ చరణ్ తేజ, దారి మధ్యలో అభిమానులకు అభివాదం