వివాహబంధంలోకి అడుగుపెట్టిన స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ - అతియా శెట్ట
Pavan CH
KL రాహుల్, అతియా శెట్టి కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఖండాలాలోని సునీల్ శెట్టి ఫామ్‌హౌస్‌లో వివాహం జరిగింది.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి వివాహ దుస్తుల్లో మెరిసిపోయారు. పింక్ కలర్ బ్రైడల్ లెహంగాలో అతియా చాలా అందంగా కనిపించింది. కేఎల్ రాహుల్ తెల్లటి షేర్వాణీలో కనిపించాడు.
కేఎల్ రాహుల్, అతియా తమ వివాహ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
విరాట్ కోహ్లి, సానియా మీర్జా, హుమా ఖురేషి, కృతి సనన్ వంటి ప్రముఖులు నూతన వధూవరులను అభినందించారు.