Tap to Read ➤

దోసకాయ డైట్ తో వెయిట్ లాస్ గ్యారంటీ..

మీ రోజువారీ డైట్ లో దోసకాయలను చేర్చుకుంటే.. సుమారు ఏడు కేజీల బరువు తగ్గుతారు. ఈ డైట్ దోసకాయపై ఆధారపడింది కాబట్టి ఆకలి వేసినప్పుడు ఒక దోసకాయ తినాలి.
Venkatesh S
ఒకరోజుకి దోసకాయ డైట్ వివరాలు ; 1.అల్పాహారమ్ -2 ఉడికించిన గుడ్లు -1 ప్లేటు దోసకాయ సలాడ్
స్నాక్ -5 ప్లమ్స్ లేదా 1 పెద్ద ఆపిల్ లేదా 1 పీచ్ (200గ్రాముల కన్నా తక్కువ)
మధ్యాహ్న సమయంలో.. ఒక టోస్ట్ చేసిన గోధుమబ్రెడ్ ముక్క మరియు దోసకాయ సలాడ్ బౌల్ దోసకాయ
డైట్ సలాడ్ కి కావాల్సిన వస్తువులు ; 400 గ్రాముల దోసకాయ, 200 మిలీగ్రాముల పుల్ల మజ్జిగ లేదా నచ్చిన పెరుగు, ఉప్పు మరియు తాజా ఉల్లిపాయ
ఇలా ప్రిపేర్ చేయండి: దోసకాయ చెక్కుతీసి చిన్నముక్కలుగా తరగండి. ఉప్పు వేసి బాగా కరిగేవరకూ కలపండి. పుల్లమజ్జిగ లేదా పెరుగు వేసి మంచిగా కలపండి. ఉల్లిపాయ కలిపి సర్వ్ చేయండి.
అన్ని పదార్థాలను మిక్సీలో వేసి ,తాజా అల్లం కూడా కొంచెం వేయండి- బాగా కలపండి. మిక్సీ పట్టాక గ్లాసులో పోసి నేరుగా తాగండి ఎందుకంటే ఆలస్యం చేస్తే దానిలోని మంచి లక్షణాలన్నీ పోతాయి.
దోసకాయ పోషక విలువలు : విటమిన్లు, ఖనిజలవణాలు ఉంటాయి, పీచు ఎక్కువ ఉంటుంది, మెగ్నీషియం,ఐరన్, కాల్షియం మరియు విటమిన్ సి, ఇ మరియు బి ఉండి మీ శరీరానికి కావాల్సిన షేక్ గా ఉపయోగపడుతుంది.
మీరు దోసకాయలను తినాలనుకున్నప్పుడుల్లా, దాని తర్వాత మీరు వెంటనే నీటిని తీసుకోకుండా చూసుకోండి. ఎందుకంటేదోసకాయలలో ఇప్పటికే అందులో చాలా నీరు ఉంటుంది.