Tap to Read ➤

ఎర్రని గౌనులో మెరిసిన ‘శిల్ప’మా...

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ.. పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి ఫోజులకు మైమరిచిపోతున్న కుర్రాళ్లు...
Venkatesh S
తెలుగులో వెంకీ మామాతో ఆడిపాడిన పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టికి బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది...
చూడచక్కని రూపంతో..
నటన పరంగా కూడా తనకు
తిరుగు లేదని నిరూపించుకుంది ఈ బాలీవుడ్ క్యూట్ బ్యూటీ...
లేటెస్ట్ గా కుర్రాళ్ల కళ్లు పేలిపోయేలా..
ట్రెండీ అవుట్ ఫిట్ తో మెరిసిపోయింది.. రెడ్ కలర్ డ్రస్.. రెడ్ కలర్ లిప్స్ అందాలతో సెక్సీగా ఇస్తున్న ఫోజులకు
ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే...
బాలీవుడ్ బ్యూటీల్లో పొడుగు కాళ్ల సుందరి అంటేనే వెంటనే అందరికీ గుర్తొచ్చేది శిల్పాశెట్టినే..
రెడ్ కలర్ డ్రస్సులో హీట్ పెంచే హాట్ ఫోజులు.. ఏళ్లుగా బాలీవుడ్ ను ఏలుతున్న వారిలో ఈ బ్యూటీ క్వీన్ కూడా ఒకరు.
శిల్పాశెట్టి వెండితెర మీదే కాదు..
బుల్లి తెరపైనా రచ్చ రచ్చ చేస్తుంది. రెగ్యులర్ గా డ్యాన్స్ షోలో పాల్గొనే
ఈ సొట్టబుగ్గల సుందరికి, సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
రెడ్ కలర్ డ్రస్సులో వయ్యారాలతో.. మత్తెక్కించే ఓర చూపులతో ఫాలోయర్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తోంది
ఈ పొడుగు కాళ్ల సుందరి...