Tap to Read ➤
యాలకులు - ఆరోగ్య ప్రయోజనాలు
Pavan CH
యాలకుల్లో విటమిన్ ఏ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు యాలకులు తీసుకోవడం ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆకలి తక్కువగా ఉన్నవారు యాలకులను చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. నోట్లో అలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తాయి.
దగ్గు, జలుబు తగ్గించడంలో యాలకులు పవర్ ఫుల్ గా పనిచేస్తాయి.
ఆహారాన్ని సక్రమంగా జీర్ణం చేయటంలో యాలకులు బాగా సహకరిస్తాయి.