Tap to Read ➤
మధుమేహగ్రస్తులకు ఈ పండ్లు చాలా ఆరోగ్యకరమైనవి
అన్ని రకాల బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ , చెర్రీస్ మరియు బ్లాక్బెర్రీస్ తక్కువ కార్బోహైడ్రేట్ పండ్లు మరియు మధుమేహగ్రస్తుల రెగ్యులర్ డైట్ లో చేర్చితే బాగా పని చేస్తాయి.
Saraswathi N
ఆపిల్ రెగ్యులర్ గా తింటుంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది.
ఆపిల్
బేరి పండ్లు అద్భుతమైన రుచి, మధుమేహగ్రత్తులకు గ్రేట్ ఫ్రూట్, దీనిలో లో గ్లిసిమిక్ ఇండెక్స్ వల్ల బ్లడ్ షుగర్ పెంచదు.
పియర్స్
గ్రేప్ ఫ్రూట్ లో కార్బోహైడ్రేట్స్ తక్కువ, ఫైబర్ కంటెంట్ ఎక్కువ. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉండటం వల్ల డయాబెటిక్ వారికి ఉత్తమ ఎంపిక.
గ్రేప్ ఫ్రూట్
కివిలో గ్లిసిమెక్ ఇండెక్స్ తక్కువ, విటమిన్ సి ఎక్కువ. ఇది డయాబెటిక్ వారికి ఫ్రెండ్లీ ఫ్రూట్
కివి ఫ్రూట్
డయాబెటిస్ టైప్ 1 & టైప్ 2 రోగుల్లో బ్లడ్ షుగర్ ను కంట్రోల్ చేసే సత్తా వీటిలో ఉంది.
ప్లమ్ ఫ్రూట్
స్ట్రాబెర్రీ మరియు బెర్రీ పండ్ల తినడానికి రుచిగా ఉంటాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల షుగర్ లెవల్స్ తగ్గిస్తాయి.
స్ట్రాబెర్రీ మరియు బెర్రీ పండ్లు
ఇందులో విటిమన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తాయి.
చెర్రీస్