Tap to Read ➤

పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తున్న రకుల్

తన సమ్మోహన సౌందర్యానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.. తన స్టన్నింగ్ ఫిగర్ తో ఎక్స్ పోజింగ్ చేస్తూ.. హాట్ గా కనిపిస్తూ.. కవ్విస్తోన్నరకుల్ భామ..
Venkatesh S
పచ్చందనమే.. పచ్చందనమే.. పొడుగు కాళ్ల సుందరి చుట్టంతా పచ్చందనమే..
లూస్ హెయిర్ తో లేటెస్ట్ గ్రీన్ కలర్ డ్రస్సులో చూపు తిప్పుకోకుండా చేస్తున్న
రకుల్ భామ..
గ్రీన్ కలర్ డ్రస్సులో.. నిండుగా ఉండే స్లీవ్స్ తో, మ్యాచింగ్ జ్యువెలరీతో.. ఫ్యాషన్ కే కొత్త అర్థం చెబుతోందీ పొడుగు కాళ్ల సుందరి..
కొండ పొలం సినిమాలో పల్లెటూరి పడుచులా పద్ధతిగా కనిపించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం తన స్కిన్ షోతో రచ్చ చేస్తోంది...
టాలెంటెడ్ హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ.. తెలుగులో మాత్రం నిలదొక్కుకోలేకపోయిందీ ఈ భామ..
పొడుగు కాళ్ల సుందరి సినిమాల గురించి పెద్దగా పట్టించుకోకుండా, సోషల్ మీడియాపై బాగా ఫోకస్ పెట్టినట్టుంది. అందుకే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతోంది.
ట్రెడిషనల్ అయినా.. ట్రెండీ అయినా రకుల్ భామ ఏ లుక్ ట్రై చేసినా అదిరిపోవాల్సిందే...